Video Musik

Family Party Full Video Song | MCA Movie Songs | Nani | Sai Pallavi | DSP | Dil Raju |Mango Music
Tonton video musik {trackName} dari {artistName}

Ditampilkan Di

Dari

PERFORMING ARTISTS
Jaspreet Jasz
Jaspreet Jasz
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Srimani
Srimani
Songwriter

Lirik

It's a family party Light setting అక్కర్లే Mike సెట్టుల్ తో పని లే మనింటినే చేసేద్దాం disco టెక్కల్లె Night nine అవ్వక్కర్లే బయిటికే ఎల్లక్కర్లే ఇలా మనం club అయితే pub అవదా ఇల్లే Happy గా గడిపేలా ఏ foreign కో వెళ్ళాలా మనముండే చోటే ఊటి, సిమ్లా గడిపేద్దాం టక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీలైపోయేలా మన్ ఆపేదెవడు అడిగేదెవడు चलो चलो మరి చేసేద్దాం గోల It's a family party It's a family party It's a family party It's a family party Fast బీటే ఏస్తావో romance పాటే పెడతావో సిగ్గెందుకు డాన్సే చెయ్యి చుట్టూ మన వాళ్ళే కింద పడి దోర్లేస్తావో గాలిలో గంతేస్తావో పైత్యమంతా చూపించెయ్యి అంతా మన ఇల్లే Jeans పాంటేస్కున్నా అరె రింగా రింగా చేస్కో అరె పట్టుచీరే కట్టుకున్నాకెవ్వు కేక అంటూ నువ్వు కుమ్మేస్కో It's a family party It's a family party It's a family party It's a family party Liquor ఉంది సిద్ధంగా కిక్కు నీకే పంచంగా నిక్కరేసుకొచ్చేసెయ్ ఇల్లీ బారల్లె అరె ఉప్పు కొంచెం plus అయినా, కారమే minus అయినా ఇంటి వంట సాటేనా five star హోటళ్ళే ఏ boundaryలే లేని ఈ bond నే love చేస్కో అరె గుండె నిండా ప్రేమ పంచే సొంతవాడ్ని కంటి రెప్పలా చూస్కో It's a family party It's a family party It's a family party It's a family party
Writer(s): Devi Sri Prasad, Srimani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out