Dari

PERFORMING ARTISTS
Ghantasala
Ghantasala
Performer
P. Susheela
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
Pendyala
Pendyala
Composer
Acharya Athreya
Acharya Athreya
Songwriter

Lirik

ఈ వెన్నెల (యయయా)
ఈ పున్నమి వెన్నెల (యయయా)
ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల
ఆ... ఈ వెన్నెల (యయయా)
ఈ పున్నమి వెన్నెల (యయయా)
ఈనాడు ఆనాడు ఒకే వెన్నెలా
వలపుల వెన్నెలా (యయయా)
జత కలిపే వెన్నెలా (యయయా)
పలకుల వెన్నెలా (యయయా)
జత కలిపే వెన్నెలా (యయయా)
అల్లరి వెన్నెలా కలలల్లే వెన్నెలా
ఈ వెన్నెల (యయయా)
ఈ పున్నమి వెన్నెల (యయయా)
ఈనాడు ఆనాడు ఒకే వెన్నెలా
లైలా నవ్వుల చల్లదనం
మజ్నూ మమతల వెచ్చదనం
లైలా నవ్వుల చల్లదనం
మజ్నూ మమతల వెచ్చదనం
తార కోచిలో దుడుపుతనం
కలబోసిన కొమ్మని వెన్నెల
ఈ వెన్నెల (యయయా)
ఈ పున్నమి వెన్నెల (యయయా)
ఈనాడు ఆనాడు ఒకే వెన్నెలా
ఒంటరి వాళ్లు ఓ పనిది
జంటకు చాలీచాలనిది
ఒంటరి వాళ్లు ఓ పనిది
జంటకు చాలీచాలనిది
చెలి కన్నులలో వెలిగేది
తీపి పనులు చేయించేది
ఈ వెన్నెల (యయయా)
ఈ పున్నమి వెన్నెల (యయయా)
ఈనాడు ఆనాడు ఒకే వెన్నెలా
Written by: Acharya Athreya, Pendyala, Pendyala Nageswara Rao
instagramSharePathic_arrow_out

Loading...