Dari

PERFORMING ARTISTS
Relangi
Relangi
Lead Vocals
COMPOSITION & LYRICS
S. Rajeswara Rao
S. Rajeswara Rao
Composer
Pingali Nagendra Rao
Pingali Nagendra Rao
Songwriter

Lirik

సీతారం సీతారం సీతారం జయ సీతారం
సీతారం సీతారం సీతారం జయ సీతారం
పైన పటారం లోన లోటారం ఈ జగమంతా డంబాచారం
సీతారం సీతారం సీతారం జయ సీతారం
నీతులు పలుకుతూ ధర్మ విచారం గోతులు తీసే గూఢాచారం
సీతారం సీతారం సీతారం జయ సీతారం
చందాలంటూ భలే ప్రచారం వందలు వేలు తమ ఫలహారం
సీతారం సీతారం సీతారం జయ సీతారం
గుళ్ళో హాజరు ప్రతి శనివారం గూడుపుఠాణి ప్రతాదివారం
సీతారం సీతారం సీతారం జయ సీతారం
డాబులు కొడుతూ లోక విహారం జేబులు కొట్టే ఘన వ్యాపారం
సీతారం సీతారం సీతారం జయ సీతారం
టాకు టీకుల టక్కు టామారం కలికాలం మన గ్రహచారం
సీతారం సీతారం సీతారం జయ సీతారం
సీతారం సీతారం సీతారం జయ సీతారం
సీతారం జయ సీతారం
సీతారం జయ సీతారం
Written by: Pingali, Pingali Nagendra Rao, S. Rajeswara Rao
instagramSharePathic_arrow_out

Loading...