Video Musik

Kalavaramaaye Madhilo
Tonton video musik {trackName} dari {artistName}

Dari

PERFORMING ARTISTS
Ghantasala
Ghantasala
Lead Vocals
P. Leela
P. Leela
Performer
COMPOSITION & LYRICS
Pithapuram Nageswara Rao
Pithapuram Nageswara Rao
Songwriter

Lirik

కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన గారడి ఆయే మనసే పూల మంటపమాయే కలవర మాయే మదిలో నా మదిలో నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది అను రాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే కలవరమాయే మదిలో నా మదిలో నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి ఊదింది నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి ఊదింది మోహాలేవో మోజులు రేపి ఊహా గానము చేసే కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో
Writer(s): Pingali, N/a Ghantasala Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out