Video Musik

Super Telugu Movie | Gichchi Gichchi Song With Lyrics | Nagarjuna, Ayesha Takia, Anushka
Tonton video musik {trackName} dari {artistName}

Dari

PERFORMING ARTISTS
Udit Narayan
Udit Narayan
Performer
Sowmya
Sowmya
Performer
COMPOSITION & LYRICS
Sandeep Chowta
Sandeep Chowta
Composer
Viswa
Viswa
Songwriter

Lirik

గిచ్చి గిచ్చి చంపమాకు హొయల తాకుటుంటే హొలా హొలా కోరికయ్యే నాలో చాలా పట్టపగలే వెన్నెలియాల పైన పైన మోమాటాల లోన ఏవో ఆరాటాల हस तू है मेरा గిచ్చి గిచ్చి చంపమాకు హొయల తాకుటుంటే హొలా హొలా కోరికయ్యే నాలో చాలా పట్టపగలే వెన్నెలియాల పైన పైన మోమాటాల లోన ఏవో ఆరాటాల हस तू है मेरा సరసన సరాగాలు కురిపిస్తే తదుపరి వరాలన్నీ నీవే తనువుని మరోమారు తడిమేస్తే విరివిగా వయ్యారాలు నీవే హే ఈడు రాజుకుందే ఇలా వాటాకొస్తా పిల్లా మల్ల చేయమాకు హల్ల గుల్ల చూసేటట్టు పిల్ల జల్ల గిచ్చి గిచ్చి చంపమాకు హొయల తాకుటుంటే హొలా హొలా గిచ్చి గిచ్చి చంపమాకు హొయల తాకుటుంటే హొలా హొలా ఎదురుగా ఇలా నీవు కదిలొస్తే మనసిక ఎటో వెళ్లిపోయే పదే పదే ఎదే ఇలా నీవైపే పద పదమని సదా పోరే బారెడంత ఎత్తున్నోడా బోలెడంత సొత్తున్నోడా హే ఉంటా నీకు తోడునీడ ముడేపడి ఎడాపెడా గిచ్చి గిచ్చి చంపమాకు హొయల తాకుటుంటే హొలా హొలా కోరికయ్యే నాలో చాలా పట్టపగలే వెన్నెలియాల పైన పైన మోమాటాల లోన ఏవో ఆరాటాల
Writer(s): Sandeep Chowta, Viswa Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out