Video Musik

Video Musik

Dari

PERFORMING ARTISTS
M. L. R. Karthikeyan
M. L. R. Karthikeyan
Performer
Ram Charan
Ram Charan
Actor
Kiara Advani
Kiara Advani
Actor
Vivek Oberoi
Vivek Oberoi
Actor
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Shreemani
Shreemani
Lyrics

Lirik

తందానే తందానే తందానే తందానే
చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే
తందానే తందానే తందానే తందానే
కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే
ఏ తియ్యదనం మనసుపడి రాసిందో ఎంతో అందంగా
ఈ తల రాతలనే
ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో
తనకే రూపంగా ఈ బొమ్మలనే
తందానే తందానే తందానే తందానే
చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే
తందానే తందానే తందానే తందానే
కన్నారా ఎవరైనా ప్రతిరోజూ పండగనే
ఒక చేతిలోని గీతలే
ఒక తీరుగా కలిసుండవే
ఒక వేలి ముద్రలో పోలికే
మరొక వేలిలో కనిపించదే
ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్లో
ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా
ఏ నింగిన గాలిపటాలో
ఏ తోటన విరిసిన పూలో
ఒక వాకిట ఒకటై ఉన్నారుగా
తందానే తందానే తందానే తందానే
చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే
తందానే తందానే తందానే తందానే
కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే
ఈ ఇంటిలోన ఇరుకుండదే
ప్రతి మనసులోన చోటుందిలే
ఈ నడకకెపుడూ అలుపుండదే
గెలిపించు అడుగే తోడుందిలే
విడి విడిగా వీళ్ళు పదాలే ఒకటయ్యిన వాక్యమల్లె
ఒక తియ్యటి అర్థం చెప్పారుగా
విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే
ఒక కమ్మని పాటై నిలిచారుగా
తందానే తందానే తందానే తందానే
చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే
తందానే తందానే తందానే తందానే
బంధాల గ్రంధాలయమే ఉందీ ఇంట్లోనే
ఒకటే కలగంటాయంట వీళ్లందరి కళ్ళు
అద్దాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు
గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు
వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు
Written by: Devi Sri Prasad, Shreemani
instagramSharePathic_arrow_out

Loading...