Lirik

కథలే కలగా మిగిలినవే కదిలే కాలం ఆగినదే మనసివ్వడమే పాపములే ప్రేమించడమే శాపములే ఇది నిజమేనా, ఎద అలిసేనా కన్నీటితో తడిసానా నీ మాయలోన, నన్ను మరిచానా మగ ప్రేమలు అలుసేనా ప్రేమకే గాయమైందే కాస్త కూడా దయలేదా ఊపిరే ఆగినది నా బాధనే నూ వినరాదా ప్రేమకే గాయమైందే కాస్త కూడా దయలేదా ఊపిరే ఆగినది నా బాధనే నూ వినరాదా కథలే కలగా
Writer(s): Masala Coffee, Samrat Naidu Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out