Video Musik

Dari

PERFORMING ARTISTS
Kaala Bhairava
Kaala Bhairava
Performer
COMPOSITION & LYRICS
Mark K. Robin
Mark K. Robin
Composer
Shiva Shakthi Datha
Shiva Shakthi Datha
Songwriter

Lirik

ఓం త్రయమ్బకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనమ్ ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ (జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ భవ మృత్యుంజయ త్రిభుంజయ) (పురంజయా హరోం హర హర హర హర హర హర హర హర హరోం హర హర హరోం హర హర హర హర హర హర హర హర పురంజయా హరోం హర హర హరోం హర హర హర హర హర హర హర హర హరోం హర హర హరోం హర హర హర హర హర హర హర హర) (ప్రళయ భయంకర) విష విలయంకర విధి వికృత విన్యాసం మారణహోమా విశాలల కీలల మరణమృదంగధ్వానం ఒక మహమ్మారి లయ తాండవం కాలాగ్ని దగ్ధ జనఖాండవం అయంభయంకర సంకుల విధ్వం సంకర సంకట సమయం సంఘమరణవినివారణ తరుణం (శంకర త్వమేవ శరణం అభయంకరా త్వమేవ శరణం) (జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ భవ మృత్యుంజయ త్రిభుంజయ) సహస్ర, సహస్ర సంఖ్యానీపం తంత్ర పిసాచః సమూహం త్రినేత్రా జగత్రయేశ్వర సహయోస్మియంత్రాహం దుష్ట సమూహం ప్రతిఘటన శక్తి మమయచ్ఛ ప్రయచ్ఛ ప్రజా ప్రాణ రక్షణద్రక్ష యుక్తి మమయచ్ఛ ప్రయచ్ఛ త్రిపురంజయ (త్రిపురంజయ) సమరం జయ (సమరం జయ) అసురంజయ (అసురంజయ) మృత్యుంజయ (మృత్యుంజయ) త్రిపురంజయ (త్రిపురంజయ) సమరం జయ (సమరం జయ) అసురంజయ (అసురంజయ) మృత్యుంజయ (పురంజయా) (జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ భవ మృత్యుంజయ త్రిభుంజయ జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ భవ మృత్యుంజయ త్రిభుంజయ)
Writer(s): Mark K Robin, Shiva Shakthi Datha Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out