Lirik

కొత్త నేలపై కాలి సంతకం కొండగాలితో శ్వాస పంపకం తెరిచా హృదయం కడుతూ స్నేహం గెలిచా ప్రతి శిఖరం బ్రతుకే పయనం వదిలేయ్ జగడం నువ్వు పంచె మంచే మళ్ళి నీకే దొరకదా (चल चलो चलो సంచారి चल चलो चलो चल चलो चलो సంచారి चल चलो) కొత్త నేలపై కాలి సంతకం చేతనైతే లోకమంతా హాయి నింపే మైలు రాయే లేని దూరం ప్రేమ అంటే హో ఉందే చిన్న జీవితంరా ప్రతి క్షణం బ్రతికేయరా చెరిపేయ్ అంచనాలని మరి విశ్వం మొత్తం నీలో నీకే దొరుకురా (चल चलो चलो సంచారి चल चलो चलो चल चलो चलो సంచారి चल चलो) కొత్త నేలపై కాలి సంతకం కొండగాలితో శ్వాస పంపకం వెతికా భువనం కొలిచా గగనం గెలిచా ప్రతి శిఖరం తెరిచా హృదయం కడుతూ పయనం మరి విశ్వం మొత్తం నాలో నాకే దొరికెరా (चल चलो चलो సంచారి चल चलो चलो चल चलो चलो సంచారి चल चलो)
Writer(s): Krishna Kanth, Justin Prabakaran Noel Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out