Video Musik

Ichi Pad Ichi Pad
Tonton video musik {trackName} dari {artistName}

Dari

PERFORMING ARTISTS
Thaman S
Thaman S
Performer
Anthony Daasan
Anthony Daasan
Lead Vocals
Ananth Sriram
Ananth Sriram
Performer
COMPOSITION & LYRICS
Thaman S
Thaman S
Composer
Ananth Sriram
Ananth Sriram
Songwriter

Lirik

ఆ... సూడుదగడు గాని పెళ్లి భగవంతన్నతో బయలెల్లి పట్నం లష్కరు పూలు జల్లే आजा आजा जल्दी आजा దద్దరిల్లే band बाजा అరె ఇస్త్రీ అంగీ ఏసుకొని దావత్రా e-style కొట్టకురా भाई అత్తరు scent పూసుకొని itemలా కూసొని ఉండకురా भाई ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ ఏ... ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ అరె ఇస్త్రీ అంగీ ఏసుకొని దావత్రా e-style కొట్టకురా भाई అత్తరు scent పూసుకొని itemలా కూసొని ఉండకురా भाई ఏ గల్లా ఎత్తి సీటీ కొట్టు ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ ఏ పిల్లగాడ్ని ఇలా లొల్లి పెట్టు ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ ఏ ఆడ్ని ఈడ్ని ఇడిచి పెట్టు తుంగు దుమ్ము లేసేటట్టు ఎవ్వడేమి అనుకుంటే మనకేందిరా भाई అరె ఇచ్చి పడేద్దాం అన్న అరె ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ మన పక్కనే ఉన్నాడురా mass god ఏయ్ ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ అరె భగవంతన్నతోటి ఆడిపాడ్ అరెరెరెరె ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ మన కన్నా తోప్ ఎవడూ లేడు ఏ ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ అరె అడ్డొస్తే ఆగం రా అమ్మ తోడ్ ఎవ్వరన్న నవ్వినా don't care bro Step తప్పు పోయినా don't care bro సిగ్గు ఎగ్గు వచ్చినా don't care bro పెగ్గు కొట్టి ఆడు మరి don't care bro ఏ खेल खेल కేసరి పెట్టుకోకు కిర్కిరీ అన్న మస్తు మోజు పండిండు రోయ్ గజ్జల్లే సప్పుళ్లు DJ ఝలక్ ఇచ్చినోడు మా రాజే అరె ఆ పక్క ఈ పక్క ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ పోచక్క మైసక్క ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ అరె ఎవడొచ్చినా రాకున్నా ఎగరాలే మన మస్తీలో మనమే ఊగాలే ఏ కొట్టు కొట్టు ఆడాలంతే దిల్లు ఖుషీగుండాలంటే ఎంతమంది జూస్తున్నా మనకేందిరా भाई అరె ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ మన పక్కనే ఉన్నాడురా mass god ఏయ్ ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ అరె భగవంతన్నతోటి ఆడిపాడ్
Writer(s): Ananth Sriram, S S Thaman Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out