Dari
PERFORMING ARTISTS
Shirisha
Performer
COMPOSITION & LYRICS
Thirupathi Matla
Songwriter
Lirik
నచ్చినావురో పచ్చ బొట్టై
గుండె మీద గిచ్చినావురా
అబ్బ నచ్చినావురో పండుగోలే
నాకు ఎదురొచ్చినావురా
నచ్చినావురో పచ్చ బొట్టై
గుండె మీద గిచ్చినావురా
అబ్బ నచ్చినావురో పండుగోలే
నాకు ఎదురొచ్చినావురా
సుర కత్తి చూపులోడా
చుక్కలో చందురుడా
మందిలో అందగాడా
మనసంతా నిండినోడా
నచ్చినావురో పచ్చ బొట్టై
గుండె మీద గిచ్చినావురా
అబ్బ నచ్చినావురో పండుగోలే
నాకు ఎదురొచ్చినావురా
సిన్న సిన్నంగా చూసి
సిలిపి సైగలు చేసి
చిలక కొట్టిన జామ
కొరికి తినపెట్టింనాడే
నచ్చినావురో పచ్చ బొట్టై
గుండె మీద గిచ్చినావురా
అబ్బ నచ్చినావురో పండుగోలే
నాకు ఎదురొచ్చినావురా
తోవల్లో కాపు కాసి
తీరొక్క పూలు కోసి
సన్నజాజులనేరి ఒళ్ళే పోసింనాడే
నచ్చినావురో పచ్చ బొట్టై
గుండె మీద గిచ్చినావురా
అబ్బ నచ్చినావురో పండుగోలే
నాకు ఎదురొచ్చినావురా
ఊపిరి బిగపెట్టి మెల్లంగ
సేయి పట్టి
నా మట్టి కాళ్ళను
ముట్టి ముద్దడింనాడే
నచ్చినావురో పచ్చ బొట్టై
గుండె మీద గిచ్చినావురా
అబ్బ నచ్చినావురో పండుగోలే
నాకు ఎదురొచ్చినావురా
నువ్వంటే పాణమని
నీతోనే పయనమని
కొండంత ప్రేమతోటి ఒట్టేసి సెప్పింనాడే
నచ్చినావురో పచ్చ బొట్టై
గుండె మీద గిచ్చినావురా
అబ్బ నచ్చినావురో పండుగోలే
నాకు ఎదురొచ్చినావురా
వాగులమ్మ ఒడి
చేరితే నా లడి
అడవమ్మా సాక్షిగా అడుగులేసింనాడే
నచ్చినావురో పచ్చ బొట్టై
గుండె మీద గిచ్చినావురా
అబ్బ నచ్చినావురో పండుగోలే
నాకు ఎదురొచ్చినావురా
నువ్వు నేను కూడి
మోదుగ తుప్పలల్లి
మందల్లో ఆవు పాలు
పిండి తాగింనాడే
నచ్చినావురో పచ్చ బొట్టై
గుండె మీద గిచ్చినావురా
అబ్బ నచ్చినావురో పండుగోలే
నాకు ఎదురొచ్చినావురా
నచ్చినావురో పచ్చ బొట్టై
గుండె మీద గిచ్చినావురా
అబ్బ నచ్చినావురో పండుగోలే
నాకు ఎదురొచ్చినావురా
Written by: Thirupathi Matla