Dari
PERFORMING ARTISTS
Trichur Ramachandran
Performer
Charumathi Ramachandran
Performer
Shubhashree Ramchandran
Performer
COMPOSITION & LYRICS
Tyagaraja
Composer
Lirik
చాలు లేక గోపికలు నౌకా విహారము సల్పుట
దుర్లభమని తెల్పిన కృష్ణునితో
గోపికలు పలుకు విధంబు ఎట్లుననిన
ఏమని నెఱ నమ్ముకొందుము కృష్ణా
ఎందుకింత వాదు
ఏమని నెఱ నమ్ముకొందుము కృష్ణా
ఎందుకింత వాదు
జలకమాడు వేళ వలువలు దాచి
మమ్మలయింపగ లేదా కృష్ణా
మును నీవు వెన్న నారగించి
తరుణుల మోమున బూసిపోలేదా కృష్ణా
కృష్ణా దొరికితివని సాడి చెప్పబోతే
తల్లి ఉరమున నుండలేదా
కృష్ణా ధరను త్యాగరాజ వినుతుని
పలుకులు తప్పిపోదనలేదా
కృష్ణా ఏమని నెఱ నమ్ముకొందుము కృష్ణా
ఎందుకింత వాదు
Written by: Tyagaraja

