Video Musik

Video Musik

Dari

PERFORMING ARTISTS
Devi Sri Prasad
Devi Sri Prasad
Vocals
Priya Hemesh
Priya Hemesh
Vocals
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Chandrabose
Chandrabose
Lyrics

Lirik

ఓ రింగ రింగ రింగ రింగ
రింగ రింగ రింగా రింగారే
రింగ రింగ రింగ రింగ
రింగ రింగ రింగా రింగారే
(హే రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
(హే రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
ఆ posh-u posh-u పరదేశి నేను
Foreign నుంచి వచ్చేసాను
(హే రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
(హే రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
రోషమున్న కుర్రాళ్ల కోసం
వాషింగ్టను వదిలేసాను
(హే రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
(హే రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
AIRBUS-u ఎక్కి ఎక్కి రోతే పుట్టి
ఎర్ర bus-u మీద నాకు మోజే పుట్టి
ఎర్రకోట చేరినాను చేరినాక ఎదురు చూసినా
(ఎవరి కోసం?)
బోడి మూతి ముద్దులంటే bore కొట్టి
కోరమీస కుర్రగాళ్ల ఆరా పట్టి
బెంగుళూరుకెళ్లినాను మంగళూరు కెళ్లినాను
బీహారు కెళ్లినాను జైపూరు కెళ్లినాను
రాయలోరి సీమకొచ్చి set అయ్యాను
(ఓహో మరిక్కడి కుర్రోల్లేం చేశారు?)
కడపబాంబు కన్నుల్తో యేసి
కన్నెకొంప పేల్చేసారు అమ్మనీ
(హే రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
వేట కత్తి ఒంట్లోనే దూసి
సిగ్గుగుత్తి తెంచేశారు
(హే రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
(ఇది వాయించెహె)
(హే రింగ హే రింగా రింగా రింగ)
(హే రింగా రింగా రింగ హే రింగా రింగా)
(హే రింగ హే రింగా రింగా రింగ)
(ఇదిగో తెల్లపిల్ల అదంతా సరేగాని
(అసలు ఈ రింగ రింగ గోలేంటి?)
అసలుకేమో నా సొంత పేరు
యాండ్రియానా స్వర్ట్జ్రింగా
(రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
పలకలేక ఈల్లెట్టినారు ముద్దుపేరు
రింగా రింగా
(రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
Jeans తీసి కట్టినారు ఓణీ లంగా
పాపినారు పెట్టినారు సవరం బాగా
రాయిలాగా ఉన్న నన్ను
రంగసాని చేసినారుగా
హాయ్ english-u మార్చినారు ఎటకారంగా
ఇంటి యెనకకొచ్చినారు యమకారంగా
ఒంటిలోని water అంతా చెమటలాగ పిండినారు
ఒంపులోని అత్తరంత ఆవిరల్లే పీల్చినారు
ఒంపి ఒంపి సొంపులన్నీ తాగేశారు
(అయిబాబోయ్ తాగేశారా? ఇంకేం చేశారు?)
పుట్టుమచ్చలు లేక్కేట్టేశారు
లేని మచ్చలు పుట్టించారు
(రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
ఆ ఉన్న కొలతలు మార్చేసినారు
రాని మడతలు రప్పించారు
(రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
(ఇదిగో foreign అమ్మాయి)
(ఎలా ఉందేటి మన కుర్రాళ్ల power?)
హా పంచకట్టు కుర్రాల్లలోని
Punch నాకు తెలిసొచ్చింది
(హే రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
ముంతకల్లు లాగించేటోల్ల strength-u
నాకు తెగ నచ్చింది
(హే రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
నీటి bed సరసమంటే జర్రు జర్రు
నులకమంచమంటే ఇంకా కిర్రు కిర్రు
సుర్రుమన్న scene-uలన్ని
Phoneలో friends తోటి చెప్పినా
(చెప్పెసావేటి?)
Five star hotel అంటే కచ్చా బిచ్చా
Pump set matter అయితే రచ్చో రచ్చా
అన్నమాట చెప్పగానే ఐర్లండు, గ్రీన్లాండు
న్యూజిలాండు, నెదర్లాండు థాయ్ లాండు
ఫిన్ లాండు అన్ని land-uల
పాపలీడ land అయ్యారు
(Land అయ్యరా! మరి మేమేం చెయ్యాలి?)
Hand మీద hand ఎసేయ్యండీ
Land-u కబ్జా చేసేయ్యండీ
(రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
(Hand మీద hand ఏసేసామే)
(Land-u కబ్జా చేసేసామే)
హే రింగ రింగ రింగ రింగ
రింగ రింగ రింగా రింగారే
(హే రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
Written by: Chandra Bose, Devi Sri Prasad
instagramSharePathic_arrow_out

Loading...