Video Musik

Dari

PERFORMING ARTISTS
Muralidhar
Muralidhar
Performer
Parthasarathi
Parthasarathi
Lead Vocals
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
COMPOSITION & LYRICS
Samavedam Shanmukha Sarma
Samavedam Shanmukha Sarma
Songwriter

Lirik

గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా (గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా) పరమ పురుష ఏ వెరపు లేక నీ మరుగుజొచ్చితిని అరమర సేయక గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా పిలువా గానే రమ్మీ అభయము తలపగానే ఇమ్మి (పిలువా గానే రమ్మీ అభయము తలపగానే ఇమ్మి) కలిమి బలిమి నా కీలలో నీవని పలువిరించితిని నలువను గన్నయ్య (గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా) పాల కడలిశయన దశరథ బాల జలజ నయన (పాల కడలిశయన దశరథ బాల జలజ నయన) పాలముంచు నను నీళ్ళముంచు నీ పాల బడితి నికజాలము సేయకు (గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా) ఏల రావు స్వామీ నన్నీపుడేలుకోవదేమి (ఏల రావు స్వామీ నన్నీపుడేలుకోవదేమి) ఏలువాడవని చాల నమ్మితిని కెలా రావు కరుణాలవాల హరి (గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా) ఇంత పంతమేలా భద్రగిరీశ వర కృపాలా (ఇంత పంతమేలా భద్రగిరీశ వర కృపాలా) చింతలణచి శ్రీరామదాసుని అంతరంగపతివై రక్షింపు మీ గరుడ గమన రారా నను నీ కరుణనేలుకోరా (గరుడ గమన రారా నను నీ కరుణనేలుకోరా) పరమ పురుష ఏ వెరపు లేక నీ మరుగుజొచ్చితిని అరమర సేయక (గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా)
Writer(s): Bhadrachala Ramadas, Dr. M. Balamurali Krishna Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out