Dari
PERFORMING ARTISTS
Vijay Yesudas
Performer
COMPOSITION & LYRICS
M.M. Keeravani
Composer
Ramadasu
Songwriter
Lirik
శ్రీ రఘునందన సీతా రమణా
శ్రితజన పోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా
ఏ తీరుగ నను దయ జూచెదవో ఇలవంశోత్తమ రామా, రామా, రామా
నా తరమా భవసాగరమీదను నళిన దళేక్షణ రామా, రామా, రామా
వాసవ కమల బావా సుర వందిత వారధి బంధన రామా
భాసురవత సద్గుణములు గల్గిన బధ్రాద్రీశ్వర రామా, రామా, రామా
ఏ తీరుగ నను దయ జూచెదవో ఇలవంశోత్తమ రామా
(జై జై రామ్ జై జై రామ్
జై జై రామ్ జై జై రామ్
జై జై రామ్ జై జై రామ్
జై జై రామ్ జై జై రామ్
జై జై రామ్ జై జై రామ్
జై జై రామ్ జై జై రామ్
జై జై రామ్ జై జై రామ్
జై జై రామ్ జై జై రామ్
జై జై రామ్ జై జై రామ్
జై జై రామ్ జై జై రామ్
జై జై రామ్ జై జై రామ్
జై జై రామ్ జై జై రామ్)
Written by: M.M. Keeravani, Ramadasu