Video Musik

Ghajini Songs With Lyrics - X picchi Ypicchi Song
Tonton video musik {trackName} dari {artistName}

Dari

PERFORMING ARTISTS
Mathangi
Mathangi
Performer
Nakul
Nakul
Performer
COMPOSITION & LYRICS
Harris Jayaraj
Harris Jayaraj
Composer
Chandra Bose
Chandra Bose
Songwriter

Lirik

ఎక్ష పిచ్చి వై పిచ్చి ఎదో పిచ్చి ట్యుాన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి ఎక్ష పిచ్చి వై పిచ్చి ఎదో పిచ్చి ట్యుాన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి నా పరువాలన్నీ నూరుపాళ్లు పడిచచ్చేరంట పొరగాళ్ళు అడుగెట్టిన చోటల్లా అణుయుద్ధాలే మొదలయ్యే అంతే హో ఎక్ష పిచ్చి వై పిచ్చి ఎదో పిచ్చి ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి నా పరువాలన్నీ నూరుపాళ్లు పడిచచ్చేరంట పొరగాళ్ళు అడుగెట్టిన చోటల్లా అణుయుద్ధాలే మొదలయ్యే అంతే తన దారే అరిగేలా నా చుట్టూరా తిప్పుకొనా ఫేవికాలె అదిరేలా ఒక పట్టునే పట్టుకొనా బంగారు డాల్పిన్ అల్లే ఎగిరిదూకి రానా ఇంగ్లీసు చేనల్ అల్లే నిన్ను ముంచి పోనా ఎంతో ఉంది, ఇప్పుడయ్యింది కొంతే ఎక్ష పిచ్చి వై పిచ్చి ఎదో పిచ్చి ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి నా పరువాలన్నీ నూరుపాళ్లు పడిచచ్చేరంట పొరగాళ్ళు అడుగెట్టిన చోటల్లా అణుయుద్ధాలే మొదలయ్యే మృదువైన పేజిని రసికధలే ప్రచురించు ముల్లులేని రోజాని మదిలొనే సంధించు చిరుగాలి నన్ను చేరి గిచ్చి పెడుతూ వుంటే విరులన్ని నన్ను చేరి వేచ్చపడుతూ ఉంటే నా పెదవుల పాపలు అడిగెను ముద్దుల బంతే హే ఎక్ష పిచ్చి వై పిచ్చి ఎదో పిచ్చి ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి నా పరువాలన్నీ ఓ ఓహ పడిచచ్చేరంట ఊ అ అహ అడుగెట్టిన చోటల్లా అణుయుద్ధాలే మొదలయ్యే అంతే
Writer(s): Harris Jayaraj, Chandrabose Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out