Crediti
PERFORMING ARTISTS
Ranjith
Performer
COMPOSITION & LYRICS
Thaman S.
Composer
Anantha Sriram
Songwriter
Testi
సగమప మప మప గరి రిగరి
సగమప మప మపగరి రిగరి గరిసా రిసరి నిస సరిస
గరిసా రిసరి నిస సరిస
జాబిల్లి నువ్వే చెప్పమ్మ (నువ్వే చెప్పమ్మ)
ఈ పిల్లే వినడం లేదమ్మ (అబ్బే వినదమ్మ)
ఓ చుక్కా నువ్వే చూడమ్మ (నువ్వే చూడమ్మ)
మీ అక్కని మాటాడించమ్మా
మేఘాల పైనుండి వస్తారా ఓసారి రాగాలే తీయంగ తియ్యగా
చిరుగాలే అమ్మాయి ఉయ్యాలై ఈ రేయి జోలాలి పాడాలి హాయి
సగమప మప మప గరి రిగరి
సగమప మప మపగరి రిగరి గరిసా రిసరి నిస సరిస
గరిసా రిసరి నిస సరిస
జాబిల్లి నువ్వే చెప్పమ్మ (నువ్వే చెప్పమ్మ)
ఈ పిల్లే వినడం లేదమ్మ (అబ్బే వినదమ్మ)
నలుపెక్కిన మబ్బుల్లోన నలుదిక్కుల ఓ మూలైన కళ్ళే మెరుపల్లె తుళ్ళే తుళ్ళే
వడగాలుల వేసవిలోన చల చల్లగ ఓ నాడైన జల్లే చినుకుల్నే చల్లే చల్లే
ప్రాణంకన్నా ప్రేమించే నీవాళ్ళున్నారే
ఆనందం అందించి అందాలే చిందాలే
ఆ పైన ఉన్నోళ్ళు తీపైన మనవాళ్ళు అడిగేది నీ నవ్వులే
చిరునవ్వు నవ్వావంటే పొరపాటని ఎవరంటారే
పిట్టా నవ్వే వద్దంటే ఎట్టా
సరదాగ కాసేపుంటే సరికాదని దెప్పేదెవరే
ఇట్టా ఇస్తావా వారి చిట్టా
కొమ్మరెమ్మ రమ్మంటే నీతో వచ్చెయవా
గారంగా మారంగా కోరిందే ఇచ్చెయవా
నీతోటి లేనోళ్ళు నీ చుట్టూ ఉన్నారు
కళ్ళార ఓసారి చూడవే
సగమప మప మప గరి రిగరి
సగమప మప మపగరి రిగరి గరిసా రిసరి నిస సరిస
గరిసా రిసరి నిస సరిస
జాబిల్లి నువ్వే చెప్పమ్మ (నువ్వే చెప్పమ్మ)
ఈ పిల్లే వినడం లేదమ్మ (అబ్బే వినదమ్మ)
Written by: Anantha Sriram, Thaman S.

