Video musicale

REMO (Telugu) - Kollagottey Video | Sivakarthikeyan | Anirudh
Guarda il video musicale per {trackName} di {artistName}

Crediti

PERFORMING ARTISTS
Anirudh Ravichander
Anirudh Ravichander
Performer
Sivakarthikeyan
Sivakarthikeyan
Actor
Keerthy Suresh
Keerthy Suresh
Actor
COMPOSITION & LYRICS
Anirudh Ravichander
Anirudh Ravichander
Composer
Srimani
Srimani
Lyrics

Testi

దోరదోర ఓరచూపుతోటి నన్ను కొల్లగొట్టే నన్ను కొల్లగొట్టే చంటిపాపలా నవ్వుతోటి నన్ను కొల్లగొట్టే First lookలోన చూడగానే గుండె గంటకొట్టే గుండె గంటకొట్టే Love bookలోన first page అర్థమయ్యినట్టే ప్రేమబాణమేసి నన్ను కొల్లగొట్టే నన్ను కొల్లగొట్టే పిల్ల కొల్లగొట్టే Love symbolఏసి నన్ను కొల్లగొట్టే పిల్ల కొల్లగొట్టే నన్ను fullగా నాకు నువ్వు easyగా దొరకద్దే Crazy crazyగా tryచేస్తాలే రోజురోజు రంగులని పువ్వులని పట్టుకొచ్చి నిన్నే పటాయిస్తాలే నాకు నీ జాతకమివ్వద్దే అమ్మ నాన్న సమ్మతమే వద్దే మన love cinemaల్లో storyల్లో చూపినట్టు superగా నడిపిస్తాలే నిన్ను చుడాలిలే మాటలాడాలిలే నీతో పక్కపక్కనున్న selfie దిగాలిలే నిన్ను పొగడాలిలే నువ్వు తిట్టాలిలే నిన్ను ఏడిపించి ఊరడించుకోవాలిలే నిన్ను చుడాలిలే మాటలాడాలిలే నీతో పక్కపక్కనున్న selfie దిగాలిలే నిన్ను పొగడాలిలే నువ్వు తిట్టాలిలే నిన్ను ఏడిపించి ఊరడించుకోవాలిలే హే' correct timeలో ప్రేమలోన పడేసి నన్నిలా లల్ల లల్ల life బండిలోన నింపిందిలే love petrol వెన్నెల ఆడపిల్ల అంటేనే తప్పుకొని పారిపోయేవాణ్నిరా పాప్ప పప్ప పప్పారపా అను పాటపాడునట్టు నన్ను ఎంత మార్చెరా నాకోసం దిగొచ్చిన దేవత నీకోసం నేనెంత వేచా ఇరవై ఏళ్ళుగా వెతికినా ఇవాళే నే నిన్ను చూశా But అయినా సరే నాకు నువ్వు easyగా దొరకద్దే Crazy crazyగా tryచేస్తాలే రోజురోజు రంగులని పువ్వులని పట్టుకొచ్చి నిన్నే పటాయిస్తాలే నాకు నీ జాతకమివ్వద్దే అమ్మ నాన్న సమ్మతమే వద్దే మన love cinemaల్లో storyల్లో చూపినట్టు superగా నడిపిస్తాలే Hm' దోరదోర ఓరచూపుతోటి నన్ను కొల్లగొట్టే కొల్లగొట్టే చంటిపాపలా నవ్వుతోటి నన్ను కొల్లగొట్టే First lookలోన చూడగానే గుండె గంటకొట్టే గుండె గంటకొట్టే Love bookలోన first page అర్థమయ్యినట్టే ప్రేమబాణమేసి నన్ను కొల్లగొట్టే నన్ను కొల్లగొట్టే పిల్ల కొల్లగొట్టే Love symbolఏసి నన్ను కొల్లగొట్టే పిల్ల కొల్లగొట్టే నన్ను fullగా నిన్ను చుడాలిలే మాటలాడాలిలే నీతో పక్కపక్కనున్న selfie దిగాలిలే నిన్ను పొగడాలిలే నువ్వు తిట్టాలిలే నిన్ను ఏడిపించి ఊరడించుకోవాలిలే నిన్ను చుడాలిలే మాటలాడాలిలే నీతో పక్కపక్కనున్న selfie దిగాలిలే నిన్ను పొగడాలిలే నువ్వు తిట్టాలిలే నిన్ను ఏడిపించి ఊరడించుకోవాలిలే నన్ను కొల్లగొట్టే నన్ను fullగా fullగా నన్ను fullగా fullగా పిల్ల కొల్లగొట్టే పిల్ల fullగా fullగా పిల్ల fullగా fullగా నన్ను కొల్లగొట్టే నన్ను fullగా fullగా నన్ను fullగా fullగా పిల్ల కొల్లగొట్టే పిల్ల fullగా fullగా పిల్ల fullగా fullగా నన్ను కొల్లగొట్టే
Writer(s): Anirudh Ravichander, Sri Mani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out