album cover
Harima Harima
11.697
Telugu
Harima Harima è stato pubblicato il 31 luglio 2010 da Think Music come parte dell'album Robot (Original Motion Picture Soundtrack)
album cover
Data di uscita31 luglio 2010
EtichettaThink Music
Melodicità
Acousticità
Valence
Ballabilità
Energia
BPM109

Crediti

PERFORMING ARTISTS
Hariharan
Hariharan
Performer
Sadhana Sargam
Sadhana Sargam
Performer
Benny Dayal
Benny Dayal
Performer
Naresh Iyer
Naresh Iyer
Performer
COMPOSITION & LYRICS
A.R. Rahman
A.R. Rahman
Composer
Vanamali
Vanamali
Lyrics

Testi

తన పేరుని వింటే కీర్తిని కంటే
కడలి చరచు చప్పట్లే
ఇల అంచులు దాటి ఎదిగే వేళల
తనను తాకు జాబిల్లే
ఓ సొగసా ఇల సొగసా
ఈ యంత్రుడు భూమిలో సృష్టికి మేటి
హరిమ హరిమ నేనో సింహము కొదమ
నువ్వో జింకై వస్తే కొమ్మా వదలను లేమ్మా
రా రాణీ పొదల్లోన మొహాగ్ని రేగినదే
నే అట్లాంటిక్ నే మింగేస్తున్నా
అగ్నులు ఆరవులే
నీ జంటి తేనల ఒంపు
నా ఒంటి జ్వాలలు ఆర్పు
తడి ఒంపులు వార్చి విందులు పంచు
మంచం విస్తరి పై
హరిమ హరిమ
హరిమ హరిమ నేనో సింహము కొదమ
నువ్వో జింకై వస్తే కొమ్మా వదలను లేమ్మా
తన పేరుని వింటే కీర్తిని కంటే
కడలి చరచు చప్పట్లే
ఇల అంచులు దాటి ఎదిగే వేళల
తనను తాకు జాబిల్లే
ఓ సొగసా ఇల సొగసా
ఈ యంత్రుడు భూమిలో సృష్టికి మేటి
ఉత్సాహ నరము నాకు ఎదలో
జివ్వంటూ మోహం పెంచిందే
రాక్షసుడేలా ప్రియుడు చాలు
నా హృదయం నిన్నే వేడిందే
నా హృదయం నిన్నే వేడిందే
నే మనిషిని కానే నిర్జీవపు రాజునిలే
Computer కాముడినే
పిల్లలోనీ ఎదనే మింగే silicon సింహాన్నే
యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా
యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా
హరిమ హరిమ నేనో సింహము కొదమ
నువ్వో జింకై వస్తే కొమ్మా వదలను లేమ్మా
తన పేరుని వింటే కీర్తిని కంటే
కడలి చరచు చప్పట్లే
ఇల అంచులు దాటి ఎదిగే వేళల
తనను తాకు జాబిల్లే
మేఘాన్నే తొడిగి మెరుపేదో నేనంటూ
Isaac కే ice-ah పెట్టొద్దు
Wire-uల్లో ఘోష ప్రాణంలో ఆశ
Robo నే పో పొమ్మనవద్దే
ఏ యంత్రం మనిషై
నా మెదడే దోచేస్తావ్
బతికుండగ భోంచేస్తావ్
నీ విందే ముగించుకానీ
మిగిలిందేదో నేనంటా
తన పేరుని వింటే కీర్తిని కంటే
కడలి చరచు చప్పట్లే
ఇల అంచులు దాటి ఎదిగే వేళల
తనను తాకు జాబిల్లే
ఓ సొగసా ఇల సొగసా
ఈ యంత్రుడు భూమిలో సృష్టికి మేటి
హరిమ హరిమ నేనో సింహము కొదమ
నువ్వో జింకై వస్తే కొమ్మా వదలను లేమ్మా
యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా
యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా
Written by: A. R. Rahman, Vanamali
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...