Video musicale
Video musicale
Crediti
PERFORMING ARTISTS
Ghantasala
Performer
C. R. Subburaman
Lead Vocals
P. Samudrala
Performer
COMPOSITION & LYRICS
C. R. Subburaman
Composer
Samudrala Sr.
Songwriter
Testi
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
సుడిలో దూకి ఎదురీదకా
సుడిలో దూకి ఎదురీదకా
మునకే సుఖమనుకోవోయ్
మునకే సుఖమనుకోవోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
మేడలోనే అల పైడి బొమ్మ నీడనే చిలకమ్మా
మేడలోనే అల పైడిబొమ్మ నీడనే చిలకమ్మా
కొండలే రగిలే వడగాలి
కొండలే రగిలే వడగాలి
నీ సిగలో పూవేలోయ్
నీ సిగలో పూవేలోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలోయ్
చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలోయ్
లాయిరీ నడిసంద్రములోన
లాయిరీ నడిసంద్రములోన
లంగరుతో పనిలేదోయ్
లంగరుతో పనిలేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
Written by: C. R. Subburaman, Samudrala Sr.