Video musicale

Video musicale

Crediti

PERFORMING ARTISTS
Ghantasala
Ghantasala
Lead Vocals
P. Susheela
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
T. V. Raju
T. V. Raju
Composer
C. Narayana Reddy
C. Narayana Reddy
Songwriter

Testi

ఊఁహూఁహూఁ ఊఁహూఁహూఁ ఊఁహూఁహూఁ
ఆ ఆ ఆ ఆ
నీ రాజు పిలిచెను రేరాజు నిలిచెను ఈ రేయి నీదే కదా ఆ
చెలి నా రాణి నీవే కదా
ఆ ఆ ఆ
నా రాజు పిలిచెను రేరాజు నిలిచెను ఈ రేయి నాదే కదా ఆ
ఇక నీ రాణి నేనే కదా
నిన్ను చూచి నీ వన్నె చూచి నను నేనె మరిచేనులే
నను నేనే మరిచేనులే
ఈనాటికైనా ఏనాటికైనా
ఈనాటికైనా ఏనాటికైనా నేనే నీలో నిలిచేనులే
నీ రాజు పిలిచెను రేరాజు నిలిచెను ఈ రేయి నీదే కదా ఆ
చెలి నా రాణి నీవే కదా
ఇన్నినాళ్ళు ఈ నీలి కళ్ళు ఏ కోనలో దాగెనో ఓ
ఏ కోనలో దాగెనో
నే కోరుకున్న నా స్వామి కోసం
నే కోరుకున్న నా స్వామి కోసం ఈ కళ్ళు ఇన్నాళ్ళు వేచేనులే
నీ రాజు పిలిచెను రేరాజు నిలిచెను ఈ రేయి నీదే కదా ఆ
చెలి నా రాణి నీవే కదా
ఆ ఆ ఆ
నా రాజు పిలిచెను రేరాజు నిలిచెను ఈ రేయి నాదే కదా ఆ
ఇక నీ రాణి నేనే కదా
ఆ ఆ ఆ ఆహాహా
ఊఁ ఊఁ ఊఁ ఊఁ
ఆ ఆ ఆ ఆహాహా
ఊఁ ఊఁ ఊఁ ఊఁ
Written by: C. Narayana Reddy, T. V. Raju
instagramSharePathic_arrow_out

Loading...