album cover
Break the Rules
album cover
Break the Rules è stato pubblicato il 20 gennaio 2018 da Aditya Music come parte dell'album Toliprema (Original Motion Picture Soundtrack)
BPM
Melodicità
Acousticità
Valence
Ballabilità
Energia

Testi

Break the rules break the rules
Just break the rules
రోదసీ లో దూసుకెల్లరో కెర
Hey make the rules make the rules
Let's make the rules
మనము కోరుకుంటే దొరికే చావేరా
ఈ సోడియం రేడియం రోడియం హీలియం
బేరియం థోరియం కుంధి ఫార్ములా
(formula formula formula)
మన పాటల్లో లిరిక్స్ మాటల్లో ఎథిక్స్
గుండెల్లో ఫ్రీడమ్ కు లేదు ఫార్ములా
(formula formula formula)
క్షణాలా జిందగీలో నో కాంప్రమైజ్ అనేల
మన విరగ పరుగు తరగ తురగు
తిరుగు లేని గోల
La-la-la-la
La-la-la-la
La-la-la-la
La-la-la-la
Break the rules break the rules
Just break the rules
రోదసీ లో దూసుకెల్లరో కెర
Hey make the rules make the rules
Let's make the rules
మనము కోరుకుంటే దొరికే చావేరా
మోహన మురళిని వలచిన వాడు
తియ్యగా రాధను పిలిచిన వాడు
కమ్మని వేళలు కొలిసెన వాడు
పరిమల వనమున ప్రియమగు వాడు
చిన్ని కృష్ణుడు మా చేతికందడు
చిలిపి కృష్ణుడు మా మనసు వదలదు
చిన్ని కృష్ణుడు మా చేతికందడు
చిలిపి కృష్ణుడు మా మనసు వదలదు
హరే హరే మురారే
హరే హరే మురారే
హరే హరే మురారే
హరే హరే మురారే
La-la-la-la
La-la-la-la
La-la-la-la
క్లాస్ రూమ్ లో బెంచ్ కే అత్తుక్కు పోకురా
రెక్కలే విప్పి చూడరా
ఓ ర్యాంక్ కోసం పోటీనే కాసేపు ఆపరా
రొమాన్స్ కీ స్పేస్ ఇవ్వరా
తీయ్ పరదా చేయ్ సరదా
వెలిగి పోదా కలల పరదా
ఆ ఫైర్ కి ఐస్ కి నీరుకి జోరుకి స్పీడ్ కి
ఉండొక ఫార్ములా
మనల్లే తెగువ పొగరు జిగురు వగరు కి
లేదంట ఫార్ములా
యుగాల యువతరంలో సరైన హిస్టరీ ల
మన విరగ పరుగు తరగ తురగ
తిరుగు లేని గోలా
La-la-la-la
La-la-la-la
La-la-la-la
La-la-la-la
Break the rules break the rules
Just break the rules
రోదసీ లో దూసుకెల్లరో కెర
Hey make the rules make the rules
Let's make the rules
మనము కోరుకుంటే దొరికే చావేరా
Written by: S.S. Thaman, Sri Mani
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...