Crediti

PERFORMING ARTISTS
Ghantasala
Ghantasala
Performer
P. Susheela
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
T. V. Raju
T. V. Raju
Composer
Veturi Sundararama Murthy
Veturi Sundararama Murthy
Songwriter

Testi

ముద్దులొలికే ముద్దబంతి
ముసి ముసినవ్వుల చేమంతి
ముసి ముసినవ్వుల చేమంతి
ఇస్తావా, అందిస్తావా
అందిస్తావా నీ నవ్వులు
అవి ఎన్నడు వాడని పువ్వులు
కళ్ళలోన నీ రూపే కళ కళలాడుతు ఉంటే
కళ్ళలోన నీ రూపే కళ కళలాడుతు ఉంటే
కలలోన నీ చూపే గిలిగింతలు పెడుతుంటే
కలలోన నీ చూపే గిలిగింతలు పెడుతుంటే
నా మనసే నీదైతే నా బ్రతుకే నీదైతే
ఇవ్వాలని అడగాలా
ఇంకా నాతో సరసాలా
ఇంకా నాతో సరసాలా
వలపులోలికే అత్త కొడుకా
చిలకకు తగ్గ గోరింక
ఈ చిలకకు తగ్గా గోరింక
వస్తావా కవ్విస్తావా
నువ్వు వస్తావా నా బాటలో వసి వాడని పరువపు తోటలో
గూటిలోన దాగుంటే గుసగుస పెడుతుంటాను
గూటిలోన దాగుంటే గుసగుస పెడుతుంటాను
తోటలోనా నీవుంటే తోడుగ నేనుంటాను
తోటలోనా నీవుంటే తోడుగ నేనుంటాను
నాలోనే నీవుంటే నీలోనే నేనుంటే
ఇంకేమి కావాలి ఇలపై స్వర్గం నిలవాలి
ఇలపై స్వర్గం నిలవాలి
ముద్దులోలికే ముద్దబంతి
ముసి ముసినవ్వుల చేమంతి
ముసి ముసినవ్వుల చేమంతి
వలపులోలికే అత్తకొడుకా
చిలకకు తగ్గ గోరింక
ఈ చిలకకు తగ్గా గోరింక
Written by: T. V. Raju, Veturi Sundararama Murthy
instagramSharePathic_arrow_out

Loading...