Crediti
PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
Lead Vocals
COMPOSITION & LYRICS
Ramesh Naidu
Composer
Veturi Sundararama Murthy
Songwriter
Testi
మందారం
ముద్దుమందారం
మందారం
ముద్దమందారం
ముద్దుకే ముద్దొచ్చే
మువ్వకే నవ్వొచ్చే
ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా
అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా
పరువాల పరవళ్లు పరికిణీ కుచ్చిళ్లూ
విరి వాలుజడ కుచ్చుల సందళ్లు
కన్నెపిల్లా కాదు కలల కాణాచి
కలువ కన్నులా కలల దోబూచి
ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
పలుకులా రా చిలకలా అలకలా ప్రేమ మొలకలా
పలుకులా రా చిలకలా అలకలా ప్రేమ మొలకలా
మలి సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో కురిసేటి పగడాల వడగళ్లు
మల్లెపువ్వా కాదు మరుల మారాణి బంతిపువ్వా పసుపు తాను పారాణి
ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
Written by: Ramesh Naidu, Veturi Sundararama Murthy