album cover
Dhaari Choodu (From "Krishnarjuna Yudham")
album cover
Dhaari Choodu (From "Krishnarjuna Yudham") è stato pubblicato il 16 gennaio 2018 da T-Series come parte dell'album Dhaari Choodu (From "Krishnarjuna Yudham") - Single
BPM
Melodicità
Acousticità
Valence
Ballabilità
Energia

Video musicale

Video musicale

Testi

దారి చూడు ధుమ్ము చూడు మామ
ధున్నపోతుల బేరే చూడు
దారి చూడు ధుమ్ము చూడు మామ
ధున్నపోతుల బేరే చూడు
కమలపూడి కమలపూడి
కట్టమింద మమ్మ
కన్నే పిల్లల జోరే చూడు
కమలాపూడి కట్టమింద మమ్మ
కన్నే పిల్లల జోరే చుడ్డు
బులుగు చొక్కా ఏసినవాడా పిల్లగా
చిలక ముక్కు చిన్నావాడ
బులుగు చొక్కా ఏసినవాడా పిల్లగా
చిలక ముక్కు చిన్నావాడ
చక్కని చుక్క చక్కని చుక్క
ధక్కే చూడు ధక్కే చూడు మామ
చిత్ర కన్ను కొంటేవాడ
చిత్ర కన్ను కొంటేవాడ
చిత్ర కన్ను కొంటేవాడ
మెడలోని కుర్రాణ్ణి పిల్లగ
ముగ్గులోకి దింపినావు
మెడలోని కుర్రాణ్ణి పిల్లగ
ముగ్గులోకి దింపినావు
నిన్ను కోరి నిన్ను కోరి
వన్నేలాడి లైలా
కోట దాటి పేట చేరే
కురస కురస అదివిలోనా పిలగ
కురిసేనే గాంధారి వాన
కురస కురస అదివిలోన పిలగ
కురిసేనే గాంధారి వాన
ఎక్కరని ఎక్కరని కొండలెక్కి మామ
ప్రేమలోన చిక్కినావు
ఎక్కరని ఎక్కరని కొండలెక్కి మామ
ప్రేమలోన చిక్కినావు
పూల ఛత్రి పట్టుకొని పిల్లగ
ఊరు వాడ తోడురాగ
పూల ఛత్రి పట్టుకొని పిల్లగ
ఊరు వాడ తోడురాగ
జంటగానే జంటగానే
కూడినారు మామ
చలువ పందిరి నీడ కిందా
జంటగానే కూడినారు మామ
చలువ పందిరి నీడ కింద
(కన్నే పిల్లల జోరే చూడు)
Written by: Hiphop Tamizha, Penchal Das
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...