Testi

గొబ్బియల్లో గొబ్బియల్లో కొండానయ్యకు గొబ్బిళ్ళు ఆదిలక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు కన్నె పిల్లల కోర్కెలు తీర్చే వెన్నలయ్యకు గొబ్బిళ్ళు ఆ వెన్నలయ్యకు గొబ్బిళ్ళు ముద్దులగుమ్మ బంగరుబొమ్మ రుక్మీణమ్మకు గొబ్బిళ్ళు ఆ రుక్మీణమ్మకు గొబ్బిళ్ళు గొబ్బియల్లో గొబ్బియల్లో కొండానయ్యకు గొబ్బిళ్ళు ఆదిలక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు హైలో హైలెస్సారే హరి దాసులు వచ్చారే దోసిట రాశులు తేరే కొప్పును నింపేయిరే డూ డూ బసవడు చూడే వాకిట నిలుచున్నాడే అల్లరి చేస్తున్నాడే సందడి మొనగాడే కొత్తల్లుళ్ళ అజమాయషీలే బావ మరదళ్ళ చిలిపి వేషాలే కోడి పందాల పరవళ్ళే తోడు పేకాట రాయుళ్ళే వాడ వాడంతా సరదాలే చిందులేసేనా భగ భగ భగ భగ భోగిమంటలే గణ గణ గణ గణ గంగిరెద్దులే కణ కణ కణ కణ కిరణ కాంతులే అరె ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే చక చక చక చక మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి భగ భగ భగ భగ భోగిమంటలే గణ గణ గణ గణ గంగిరెద్దులే కణ కణ కణ కణ కిరణ కాంతులే అరె ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే చక చక చక చక మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి మూన్నాళ్ళ సంబరాలీ ఉత్సవమే ఏడాది పాటంతా జ్ఞాపకమే క్షణం తీరిక క్షణం అలసట వశం కాని ఉత్సాహమే రైతు రారాజులా రాతలే మారగా పెట్టు కోతలతో అందరికీ చేయూతగా మంచి తరుణాలకే పంచ పరమాన్నమే పంచి పెట్టేలా మనలోని మంచి తనమే భగ భగ భగ భగ భోగిమంటలే గణ గణ గణ గణ గంగిరెద్దులే కణ కణ కణ కణ కిరణ కాంతులే అరె ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే చక చక చక చక మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి (హే భగ భగ భగ భగ) (గణ గణ గణ గణ) (హే కణ కణ కణ కణ) (హే భగ భగ భగ భగ) (గణ గణ గణ గణ) (హే ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే) రోకళ్ళు దంచేటి ధాన్యాలే మనసుల్ని నింపేటి మాన్యాలే స్వరం నిండుగా సంగీతాలుగా సంతోషాలు మన సొంతమే మట్టిలో పుట్టిన పట్టు బంగారమే పెట్టి చేశారు మన చిన్ని హృదయాలనే సానబెట్టే ఇలా కోరుకుంటే అలా నింగి తారల్ని ఈ నేలలో పండిచేలా భగ భగ భగ భగ భోగిమంటలే గణ గణ గణ గణ గంగిరెద్దులే కణ కణ కణ కణ కిరణ కాంతులే అరె ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే చక చక చక చక మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి హే భగ భగ భగ భగ భోగిమంటలే గణ గణ గణ గణ గంగిరెద్దులే కణ కణ కణ కణ కిరణ కాంతులే అరె ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే చక చక చక చక మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి
Writer(s): P Girish, Vishal Lalit Jain Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out