album cover
Cheliya
album cover
Cheliya è stato pubblicato il 27 marzo 2001 da Aditya Music come parte dell'album Kushi (Original Motion Picture Soundtrack) - EP
BPM
Melodicità
Acousticità
Valence
Ballabilità
Energia

Video musicale

Video musicale

Testi

చెలియ చెలియ చిరు కోపమా
చాలయ్య చాలయ్య పరిహాసము
కోపాలు తాపాలు మనకేలా
సరదాగా కాలాన్ని గడపాలా
సలహాలు కలహాలు మనకేలా
ప్రేమంటే పదిలంగా వుండాలా
చెలియ చెలియ చిరు కోపమా
చాలయ్య చాలయ్య పరిహాసము
రెమ్మలో మొగ్గ నే పూయను పొమ్మంటే గాలి తాకంగ పూచెనులే
అయితే గాలే గెలిచిందననా లేక పూవె ఓడిందననా
రాళ్ళల్లో శిల్పంలో లోపల దాగున్న ఉలి తాకంగగా వెలిసెనులే
అయితే ఉలియే గెలిచిందననా లేక శిల్పం ఓడిందననా
ఈ వివరం తెలిపెది ఎవరంతా
వ్యవహారం తీర్చేది యెవరంటా
కళ్ళల్లో కదిలేటి కలలంతా
ఊహల్లో ఊగేది నువ్వంటా
చెలియ చెలియ (చెలియ చెలియ) చిరు కోపమా
నీలి మేఘాలు చిరు గాలిని ఢీకొంటే మబ్బు వానల్లే మారునులే
దీన్ని గొడవెననుకోమనా లేక నైజం అనుకోనా
మౌన రాగాలు రెండు కళ్ళను ధీకొంటే ప్రేమ వాగల్లే పొంగునులే
దీని ప్రళయం అనుకోమనా లేక ప్రణయం అనుకోనా
ఈ వివరం తెలిపెది ఎవరంతా
వ్యవహారం తీర్చేది యెవరంటా
అధరాలు చెప్పేటి కథలంటా
హృదయంలో మెదిలేటి వలపంతా
చెలియ చెలియ చిరు కోపమా
చాలయ్య చాలయ్య పరిహాసము
Written by: A. M. Ratnam, Mani Sharma
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...