album cover

Nenaa

1Alternative Rap2023
album cover
Nenaa è stato pubblicato il 15 marzo 2023 da FiMiX Music come parte dell'album Nenaa - Single
Data di uscita15 marzo 2023
EtichettaFiMiX Music
BPM87
Melodicità
Acousticità
Valence
Ballabilità
Energia

Testi

నేనా నువ్వేనా నాలోన తలిచాన
నేనా నువ్వేనా నాలోన మరిచాన
మనసా ఈ ప్రేమ మాయ తెలుసా
చెల్లి దూరమైతే తలిచా
నిన్ను వీడలేనే మనసా తెలుసా
కలిసా కనురెప్ప మూసి తెరిచా
నీకోసమేనే వేచా
నిన్ను వీడలేని మనసా తెలుసా
మేఘాల్లో ఎగిరినంత హాయిగా ఉండే ముందులో
యుగాలె దాటినంత బాధ నేడు గుండెల్లో
క్షణంలో తలిచి నీతో బ్రతుకుతున్న ఊహలో
నా తోడు లేక నీకై వేచి ఉన్న గమ్యంలో
నా ప్రేమ రాసుకున్న చెప్పలేని బాధలో
నీతోనే చివరిదాకా ఎదురుచూసే చూపులో
నీ వల్లే నాలో నేను మెలుకున్న మాయలో
ఇవన్నీ మరిచి రోజు హాయిగున్న life లో
నాలోనే దాచుకున్న తీపి గుర్తుగా (ప్రేమ)
మాయ ఏదో చేసినట్టు వింత వింతగా
నీతో గడిపిన క్షణాలన్నీ తలచి ఉన్నగా
నీ చూపే నన్ను ఆపేలా వెతుకుతున్నగా
నాలో రగిలే కల కాగితంలో రాసుకున్నగా
నిన్ను అడిగే ఈ జీవితాన్ని కోరుకుంది గా
అది తెలిసే నువ్వు కలిసే కదా ప్రశ్ని
చెలి పిలిచే పదా
మిస్ అయ్యి లేక నిన్ను చేరుకుందిగా
నేనా నువ్వేనా నాలోన తలిచాన
నేనా నువ్వేనా నాలోన మరిచాన
Hey girl (ohho)
You're looking like an angel
Look my eyes
I'm waiting for you girl
I don't know
Why are you thinking I'm a stranger (angel)
Yoo, baby girl, I'm hoping you're single
నీ నా జ్ఞాపకాలు పాటలోనే రాసి (miss you)
నా లోన బాధ ఉన్న చెప్పలేదు నీతో (need you)
నా తోడు లేని నీడ నీ తోడి కోరుతున్న
నా నా నా నా నా
రంగురంగుల ఈ లోకం ఉండగా (baby girl)
దానిలోన నిన్ను చూసినాను ప్రేమ తారగా
నువ్వు పక్కన ఉంటే చాలు నాకు మరో జన్మగా
నీ రాక కోసం వేచి ఉన్న తోలుబొమ్మగా
నువ్వే కావాలంటూ నా మనసు మొదటిసారిగా
నీ నవ్వుకేనే బానిసయ్య దేవదాసుగా
చల్ల గాలిలోన నిన్ను నేను తలచినానుగా
నా తోడుగానే నీడలాగా నాతో ఉండవా
నేనా నువ్వేనా నాలోన మరిచానా
ఓ నేనా నువ్వేనా నాలోన తలిచానా
ప్రతి నిమిషము సమయము దొరకదు
వెతికిన ఈ మనుషులతో స్నేహం అసలే దొరకదు
కనువిప్పిన మనుషులు ఎక్కడ
మది తెలిసిన మనిషే లేడిక
నాలోని మనసును కదిపి ప్రేమను వెతికి
బాధని విడిచి చిరునవ్వై వదిలేసా ప్రతిక్షణం
ప్రేమ మాటల్లో రాసిన
కాలం పట్టిన క్షణనా
ఏదో తెలియని మైకంలో బ్రతికేస వదిలేసా
కంటి చూపుతో గుచ్చిన ప్రేమ మనసులతో పంచిన రోజే
మనసునే అడిగేసా నీదే జ్ఞాపకాలు తలిచి
నా బాధనంతా విడిచి ఎంతకాలం అంటూ సాగుతుంటు
ప్రేమ వలలో చిక్కుకుంటూ ఒకసారి గానే మనసు విప్పి
నాలో మరువలేని మాటలన్నీ చెప్పుకుంటూ ప్రేమ నేను వదిలేసా
నేనా నువ్వేనా నాలోన తలిచాన
నేనా నువ్వేనా నాలోన మరిచాన
నేనా నువ్వేనా నాలోన తలిచాన
నేనా నువ్వేనా నాలోన మరిచాన
Written by: Durga Prasad, Manoj Sudan, Uday Kiran Banoth, Venu Gopal Banoth

Footer Shazam

Seleziona lingua:
Google Play Store
Apple App Store
Chrome Web Store
Galaxy Store

Seguici

Loading...