album cover
Devudu Prematho
album cover
Devudu Prematho è stato pubblicato il 23 ottobre 2024 da God66tv come parte dell'album Devuni Parichayam
Released23 ottobre 2024
EtichettaGod66tv
BPM75
Melodicità
Acousticità
Valence
Ballabilità
Energia

Video musicale

Video musicale

Testi

హహాఆ
హహాఆఆ
హహాఆఆ
హహాఆ ఆ
దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో
చేశాడు సృష్టిని సృష్టింతనీకని
తన మదిలో ప్రేమెంత ఉన్నదని చూపెను ప్రేమతో
దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో
చేసాడు సృష్టిని సృష్టింతనీకని
తన మదిలో ప్రేమ ఎంత ఉన్నది అని చూపెను ప్రేమతో
దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో
గర్భంలో ఉన్నావని ఉమ్మ నీరే త్రాగేస్తావని
నవమాసాలు నీటిలో బ్రతికించెను ప్రేమతో
గర్భంలో ఉన్నావని ఉమ్మనీరె త్రాగేస్తావని
నవమాసాలు కాపాడును నిను దేవుడు ప్రేమతో
నువ్వు గర్భంలో ఉండగా ఆహారమే అందించెను
తల్లితండ్రుల ప్రతి మాటను గర్భంలో వినిపించను
చీకటిలోనే ఉన్నావని నీ కంటికి వెలిగిచెను
దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో
చేశాడు సృష్టిని సృష్టింతనీకని
తన మదిలో ప్రేమెంత ఉన్నదని చూపెను ప్రేమతో
దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో
గర్భంలో ఉన్నావని విశ్రాంతి ఇవ్వాలని
ఏ పని నీకు లేకుండా మరణం ఇచ్చెను ప్రేమతో
మరణమే ఇవ్వాలని విశ్రాంతిని ఇవ్వాలని
దేవుని పనే లేకుండా మరణమిచ్చెను ప్రేమతో
ఏ కష్టము లేకుండా అదృష్టము కొందరికే
ఏ పాపము లేకుండగా స్వర్గం నీకొక్కరికే
పుట్టిన వారికి పని ఉందని మరణిస్తేనే మేలని
దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో
చేశాడు సృష్టిని సృష్టింతనీకని
తన మదిలో ప్రేమెంత ఉన్నదని చూపెను ప్రేమతో
దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో
Written by: King Johnson Victor
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...