Crediti
PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
Performer
Chitra
Performer
Seetharama Shastry
Performer
S. V. Krishnareddy
Lead Vocals
M.M.Keeravani S.V.Krishna Reddy
Lead Vocals
COMPOSITION & LYRICS
Seetharama Shastry
Songwriter
S. V. Krishnareddy
Composer
PRODUCTION & ENGINEERING
Aananda Audio Video
Producer
Moolpuri Venkatarao
Producer
Achantha Gopinath
Producer
Testi
ఒక్క సారి ఒక్క సారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా
ఒక్కసారి ఒక్క సారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
అరె తకజుం తకజుం తకజుం తక జుం తకథిమి నడకల నడుములో
నలిగిన సొగసులు తడుముతా
పెదవి మదుపు పెడతా హోయ్ వలపు తలపు తడతా హోయ్
ఒక్క సారి ఒక్క సారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా
ఒక్కసారి ఒక్క సారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
సన్న జాజుల చినుకులలో స్నానమాడిన తమకముతో వన్నె దేరిన వయసా వారెవా
ఓ ఓ ఓ ఓ ఓ
కన్ను సైగల తాకిడిలో ఎన్నడరెగని తహతహతో
నన్ను లాగిన చొరవా వారెవా
తారకలా
ఆ ఆ
దరిచేరగ రా ఆ
కోరికతో అభిసారికనై నిలిచానా చంద్రమా
చూసానే అందమా
ఒక్కసారి ఒక్క సారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
ఒక్క సారి ఒక్క సారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా
తేనె కోరే తుమ్మెదగా చేర వస్తా నెమ్మదిగా పూలతీగ రానా అతిథిగా
కమ్ముకొస్తే కాదనకా కౌగిలిస్తా కానుకగా తేనెటీగా రావోయ్ మృదువుగా
వందనమే
ఊఁ ఊఁ
నవనందనమా
ఊఁ ఊఁ
స్వాగతమాయువదొరతనమా నిలువెల్లా ఏలుకో
జతవళ్ళో వాలిపో
ఒక్క సారి ఒక్క సారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా
ఒక్కసారి ఒక్క సారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
అరె తకజుం తకజుం తకజుం తక జుం తకథిమి నడకల నడుములో
నలిగిన సొగసులు తడుముతా
పెదవి మదుపు పెడతా హోయ్ వలపు తలపు తడతా హోయ్
ఊఁ ఊఁ
ఒక్క సారి
ఒక్క సారి
వద్దకొస్తా
వద్దకొచ్చి
ముద్దులిచ్చి
ఉద్ధరిస్తా
ఒక్కసారి
ఒక్క సారి
పక్కకొస్తా
పక్కకొచ్చి
చిక్కనైన చెక్కిలిస్తా
సాహిత్యం: సిరివెన్నెల, యస్వికృష్ణారెడ్డి
Written by: S. V. Krishnareddy, Seetharama Shastry