album cover
Paala Bugga
album cover
Paala Bugga è stato pubblicato il 31 agosto 2014 da Lahari Music come parte dell'album Gang Leader (Original Motion Picture Soundtrack) - EP
31 agosto 2014
EtichettaLahari Music
BPM128
Melodicità
Acousticità
Valence
Ballabilità
Energia

Testi

పాలబుగ్గ... ఇదుగో పట్టు
ఇంకో ముద్దు... ఇక్కడ పెట్టు
జారేపైట... చప్పున పట్టు
దక్కాలంటే... తాళిని కట్టు
నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు
Love Love Lockup Linkup లీలలే పెంచాలా
కామన్ ప్రేమన్ భామన్ ముగ్గులో దించాలా
I Love You - నా మంత్రం...
కంట్లో కథేమిటంట ఒంట్లో కసేమిటంట ఎత్తేయ్ బావుటా
నిన్నే నిలేసుకుంటా నీతో పెనేసుకుంటా లేదోయ్ అలసట
పిల్లా సరేను అంటే మళ్లీ సరాగమంటా లాగించు ముచ్చట
ఈడే విలాసమంటా తోడై కులాసగుంటా సిగ్గే చిటపట
హా... హా..., హా... హో..., హే... హే..., హా... హా...
తైతక్ తైతక్ తైతక్ తాళమే వెయ్యాలా
నీ లక్ నా లక్ డోలక్ మోతలే మోగాలా
I Love You - నా మంత్రం...
పాలబుగ్గ... ఇదిగో పట్టు
ఇంకో ముద్దు... ఇక్కడ పెట్టు
జారేపైట... చప్పున పట్టు
దక్కాలంటే... తాళిని కట్టు
నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు
నాలో వసంతగాలి నీలో వయస్సు వేడి రేగే జంటగా
ఏదో తుఫాను రేగి నాలో ఉయ్యాలలూగి నీలో కలవగా
నాలో శివాలు రేపి నిన్నే సవాలు చేసే అందం పండగా
షోకే సలాము చేసే నీకే గులాముకాని దమ్మే దండగ
హా... హా..., హా... హో..., హే... హే..., హా... హా...
తైతక్ తైతక్ తైతక్ తాళమే వెయ్యాలా
నీ లక్ నా లక్ డోలక్ మోతలే మోగాలా
I Love You - మన మంత్రం...
పాలబుగ్గ... ఇదిగో పట్టు
ఇంకో ముద్దు... ఇక్కడ పెట్టు
జారేపైట... చప్పున పట్టు
దక్కాలంటే... తాళిని కట్టు
నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు...
Written by: Bappi Lahiri, Veturi Sundararama Murthy
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...