album cover
Vellake
4472
Regional Indian
Vellake è stato pubblicato il 18 ottobre 2019 da Madhura Audio come parte dell'album Cinema Chupista Mama (Original Motion Picture Soundtrack) - EP
album cover
Data di uscita18 ottobre 2019
EtichettaMadhura Audio
Melodicità
Acousticità
Valence
Ballabilità
Energia
BPM87

Crediti

PERFORMING ARTISTS
Shekar Chandra
Shekar Chandra
Lead Vocals, Music Director
Prasanna Kumar Bezawada
Prasanna Kumar Bezawada
Performer
COMPOSITION & LYRICS
Prasanna Kumar Bezawada
Prasanna Kumar Bezawada
Songwriter
PRODUCTION & ENGINEERING
Madhura Audio
Madhura Audio
Producer

Testi

వెళ్ళకే, వదిలెళ్ళకే, నా ప్రాణమ, నడి రేయిలో
ముంచకే, నన్ను ముంచకే, ఓ మౌనమా, కన్నీటిలో
నాలో ప్రాణమే పోయే అంత, శూన్యమే మిగిలే అంత
దూరం అయ్యానే ని కోసం నేనిలా
గుండె నే కోసేంత, ఊపిరి తీసే అంత
గాయం అయ్యిందే నా వల్లే నాకిలా
వెళ్ళకే, వదిలెళ్ళకే, నా ప్రాణమ, నడి రేయిలో
ముంచకే, నన్ను ముంచకే, ఓ మౌనమా, కన్నీటిలో
ప్రేమే లేదని, తిరిగి రాదనీ
నా కంట జారే కన్నీరే చెబుతోంది నాకిలా
ఒంటరై పోవాలి, ఓటమి మిగలాలి అంటూ
చెయ్యి జారే ని ప్రేమే అంది ఇలా
Written by: Prasanna Kumar Bezawada, Shekar Chandra
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...