album cover

Nadhive

17.424Telugu2025
album cover
00:00
00:25
00:30
03:00
00:00
03:38
Ultimi 7 giorni
Nadhive è stata scoperta più frequentemente a circa 25 secondi dall'inizio la canzone durante la settimana passata

Testi

వెలుగారునా నిశి పూసినా
వెలి వేసినా మది వీడునా
గుండె కను మూసినా విధి రాసినా
కల కాలి పోవు నిజమైన
నిను వదలకుమా వదలకుమా
బెదురెరుగని బలమా
నదివే నువ్వు నదివే
నీ మార్పే రానుంది వినవే
నదివే నువ్వు నదివే
నీకే నువ్ ఇయ్యాలి విలువే
సిలువ బరువేమోయకా
సులువు భవి తెలీదుగా
వెన్నెల వలదను కలువవు
నువ్వు కావా కాలేవా
అడుగు గురుతులై ఇలా
తరుము గతము నావనా
ఎటు కదలనీ నిమిషం
నులిమిన గొంతుకవా
నటనిక చాలనే
ఎద మోసినా
కొన ఊపిరున్న చైతన్యం
నువ్వు వదలకుమా వదలకుమా
సరికోరే నిజమా
నదివే నువ్వు నదివే
నీ మార్పే రానుంది వినవే
నదివే నువ్వు నదివే
నీకే నువ్ ఇయ్యాలి విలువే
మునుముందే వెలుగుంది
నిన్నల్లో నిశి దాగున్న
మునుముందే వెలుగుంది
దారే ముసుగుపోతున్న
మునుముందే వెలుగుంది
ఆగద్దు ఏదేమైనా
మునుముందే వెలుగుంది
దాటై ఆటు పోటైనా
మునుముందే వెలుగుంది
కలలే విడొద్దంటున్నా
మునుముందే వెలుగుంది
తెలుపేగా హరివిల్లైనా
మునుముందే వెలుగుంది
ఉనికిని మరువద్దంటున్నా
మునుముందే వెలుగుంది
నీ వెలుగై నేనొస్తున్నా
నదివే
Written by: Hesham Abdul Wahab, Rakendu Mouli

Footer Shazam

Seleziona lingua:
Google Play Store
Apple App Store
Chrome Web Store
Galaxy Store

Seguici

Loading...