Video musicale

Konchem Neeru Konchem Nippu
Guarda il video musicale per {trackName} di {artistName}

Crediti

PERFORMING ARTISTS
A.R. Rahman
A.R. Rahman
Performer
Anupama
Anupama
Performer
Prashanth
Prashanth
Actor
Anand Halve
Anand Halve
Actor
Heera Rajagopal
Heera Rajagopal
Actor
Anu Agarwal
Anu Agarwal
Actor
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Actor
Mani Ratnam
Mani Ratnam
Conductor
COMPOSITION & LYRICS
A.R. Rahman
A.R. Rahman
Composer
Rajashri
Rajashri
Lyrics
PRODUCTION & ENGINEERING
Mani Ratnam
Mani Ratnam
Producer

Testi

కొంచం నీరు కొంచం నిప్పు ఉన్నాయి నా మేనిలోన కొంచం గరళం కొంచం అమృతం ఉన్నాయి నా కళ్ళల్లోన కొంచం నరకం కొంచం స్వర్గం ఉన్నాయి నా గుండెల్లోన చంద్రలేఖ చంద్రలేఖ చంద్రలేఖ చంద్రలేఖ కొంచం నీరు కొంచం నిప్పు ఉన్నాయి నా మేనిలోన నా కలలో ఎవరో ఒచ్చే నా కనుల వెలుగై నిలిచే ఓ స్వాతి చినుకై కురిసే అహ నా మదిలో మెరుపై మెరిసే ఈ పెదవి విరి తేనె మడుగంట అహ నా వగలే దరి లేని వగలంట నేడు ఈ భూమికే నీ కోసం దిగివచ్చే ఈ తార తోడుగ వస్తే మురిపాలు తీరేరా కాలాలు వడగేస్తే బంగారం ఈ వన్నె నీ ఓర చూపుల్లో వరహాలే ఒలికెనే నీ నవ్వుల పువ్వుల్లో ముత్యాలే దొరికెనే ఊరించే వంపుల్లో హరివిల్లే విరిసేనే కొంచం నీరు కొంచం నిప్పు ఉన్నాయి నా మేనిలోన కొంచం గరళం కొంచం అమృతం ఉన్నాయి నా కళ్ళల్లోన కొంచం నరకం కొంచం స్వర్గం ఉన్నాయి నా గుండెల్లోన చంద్రలేఖ చంద్రలేఖ చంద్రలేఖ చంద్రలేఖ మనసైన నీ వాడు వినువీధిన వస్తాడే అందాలకు బహుమతిగా సిరివెన్నెలనిస్తాడే కొంచం నీరు కొంచం నిప్పు ఉన్నాయి నా మేనిలోన కొంచం గరళం కొంచం అమృతం ఉన్నాయి నా కళ్ళల్లోన కొంచం నరకం కొంచం స్వర్గం ఉన్నాయి నా గుండెల్లోన చంద్రలేఖ చంద్రలేఖ చంద్రలేఖ చంద్రలేఖ
Writer(s): A R Rahman, Rajashri Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out