album cover
Panjaa
album cover
Panjaa è stato pubblicato il 1 gennaio 2011 da Aditya Music come parte dell'album Panjaa (Original Motion Picture Soundtrack)
BPM100
Melodicità
Acousticità
Valence
Ballabilità
Energia

Testi

నీ చుర-చుర-చుర చూపులే పంజ
సల-సల-సల ఊపిరే పంజా
నర నరమున నెత్తురే పంజా
అనువనువున సత్తువే పంజ
అదుపెరుగని వేగమే పంజా
అదరని పెను ధైర్యమే పంజ
పెదవంచున మౌనమే పంజ
పదునగు ఆలోచనే పంజా
ఈ చీకటిలో చీకటి గా
మూసిన ముసుగా ఎ నిప్పుల బంతి
తప్పదనే యుద్ధముగ
వేకువ చూడద రేపటి కాంతి
ఆకాశం నీ పంజా
ఆది గెలవాలి అసలైన గుండె ధమ్ము గా
ఆవేశం నీ పంజా
అడుగెయ్యాలి చేదునంతం చేసే చైతన్యం గా
ఆటుపోట్లు లేనే లేని సాగరమే ఉంటుందా
ఎత్తు పల్లం లేని లేని రాదారంటు ఉందా
ఆకురాలని కొమ్మరెమ్మలు చిగురయ్యే వీలుండ
ఏదేమైనా తుది వరకు యెదురీత సాగాలి గా
నీ అడుగడుగు అలజడి గా
నీ జీవితమే నీ శత్రువు కాగా
బెదిరించే ఆపదనే
ఏదిరించే గుణమె గ పంజా
ఆకాశం నీ పంజా
ఆది గెలవాలి అసలైన గుండె ధమ్ము గా
ఆవేశం నీ పంజా
అడుగెయ్యాలి చేదునంతం చేసే చైతన్యం గా
Written by: Ramajogayya Sastry, Yuvan Shankar Raja
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...