album cover
Hello Hello (From "Dhada")
8779
Bollywood
Hello Hello (From "Dhada") è stato pubblicato il 19 novembre 2018 da Aditya Music come parte dell'album #Chay Block Buster hits
album cover
Data di uscita19 novembre 2018
EtichettaAditya Music
Melodicità
Acousticità
Valence
Ballabilità
Energia
BPM151

Crediti

PERFORMING ARTISTS
Nikhil D'Souza
Nikhil D'Souza
Performer
Neha Bhasin
Neha Bhasin
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Anantha Sriram
Anantha Sriram
Songwriter

Testi

ఓ, హలో, హలో, హలో లైలా
మాయమైంది నా మనస్సు నీ వల్ల
ఏమైందో ఎక్కడున్నదో
కాళ్లా ముందు దాగివుండే పగటిపూట తరల
హలో, హలో, హలో చాలా
చేసినవు చాలు లే ర గోపాలా
నలోనే దాచి పెట్టేసి
ఏమి తెలియనట్టు నాటకాలు ఆడమాకల
ఐతే నా మనసు నిన్ను చేరినట్టు
నీకు కూడ తెలిసినట్టే
అయినా ముందు అడుగు వేయకుండా ఆపుతావు అదేమిటి
పెదళ్ళ తో
ముదెయ్యన
ప్రతిక్షణం
అదే పని ఆ-ఆ
హ్మ్-మ్మ్ ముద్దు దాకా వెళ్ళనిచ్చి
హద్దు దాటనియ్యవేంటి
కావాలమ్మ కౌగిలి, కౌగిలి
యాక్చువల్లీ చెలి
కొద్దిపాటి కౌగిలిస్తే కొత్తదేదో కోరుకుంటూ
చేస్తావేమో అల్లరి, అల్లరి
Mari, mari, mari
హలో నా లోపలున్నదంతా
అచుగుద్దినట్టు చెప్పినావే
అవునోయ్ నీ కంఠకన్నా గొప్ప ఆశ
ఇప్పుడైతే రానే రాదూయి
అందాలతో
అతడనా
అనుక్షణం
అదే పన ఆ-ఆ
హలో, హలో, హలో లైలా
మాయమైంది నా మనస్సు నీవల్ల
ఏమైందో ఎక్కడున్నాడో
కళ్ళముందే దాగి ఉన్న పగటిపూట తరల
ఒక్కసారి చాలా లేదు మక్కువంత తీరలేదు
ఇంకోసారి అన్నది, అన్నది
మది, మది, మది
ఒద్దు దాటి హద్దు నీకు లోతుకొచ్చి వెదుకొకు
నేడే పూచి నీడేలే, నీడేలే
Bale, bale, bale
ఆ మాత్రం సాగనిస్తే
చాలునమ్మ సాగరాన్ని చుట్టిరన
నీ ఆత్రం తీరిపోవు వేడుకగా
తీరమైన చూపిస్తాగా
సుఖాలలో (యా-హానూ)
ముంచెయ్యగా (ఆవ్-ఏఊ)
క్షణ క్షణం (ఏ హే-యే)
అదే పని ఆ-ఆ
హలో, హలో, హలో లైలా
మాయమైంది నా మనస్సు నీవల్ల
ఏమైందో ఎక్కడున్నాడో
కళ్ళముందే దాగి ఉన్న పగటిపూట తరల
Written by: Anantha Sriram, Devi Sri Prasad
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...