Video musicale

Mandu Baabulam Full Song With Telugu Lyrics ||"మా పాట మీ నోట"|| Pawan Kalyan, Shruthi Hasan
Guarda il video musicale per {trackName} di {artistName}

Crediti

PERFORMING ARTISTS
Kota Srinivas Rao
Kota Srinivas Rao
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Sahithi
Sahithi
Songwriter

Testi

మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం ఏయ్ మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం అరే కల్లు తాగి గంతేస్తాం సారా తాగి చిందేస్తామ్ మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం తాగుబోతంటే ఎందుకంత చులకన తాగి వాగేది పచ్చి నిజం గనకన ఎహే మందేస్తత ముందు వెనక లేదనా ఈ మందు లేని సర్కారే బందనా ఏ తాగుడేలా స్వర్గానికి నిచ్చెన ఈ తాగుబోతు మారడింక సచ్చినా సచ్చినా (మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం) (అరేయ్ కల్లు తాగి గంతేస్తాం సారా తాగి చిందేస్తం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం)
Writer(s): Sahithi, Devi Sri Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out