album cover
Ale Ale (From "Boys")
album cover
Ale Ale (From "Boys") è stato pubblicato il 5 novembre 2019 da Aditya Music come parte dell'album A Playlist for Karthik
5 novembre 2019
EtichettaAditya Music
BPM
Melodicità
Acousticità
Valence
Ballabilità
Energia

Video musicale

Video musicale

Testi

ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ల చివర పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను
అలె అలె అలె అలె
అలె అలె అలె అలె
అలె అలె అలె అలే
అలె అలె అలె అలె
అలె అలె అలె అలె అలె
అలె అలె అలె అలె అలే
హే ఆనంద భాష్పాల్లో మునిగా
ఒక్కొక్క పంటితో నవ్వా
కలకండ మోసుకుంటూ నడిచా
ఒక చీమై
నే నీళ్లల్లో పైపైన నడిచా
ఒక ఆకై
అలె అలె అలె అలె
అలె అలె అలె అలె
అలె అలె అలె అలే
అలె అలె అలె అలె
అలె అలె అలె అలె అలె
అలె అలె అలె అలె అలే
ప్రేమను చెప్పిన క్షణమే
అది దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే ఓ
ప్రేమను చెప్పిన క్షణమే
అది దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే ఓ
ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ల చివర పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను
అలె అలె అలె అలె
అలె అలె అలె అలె
అలె అలె అలె అలే
అలె అలె అలె అలె
అలె అలె అలె అలె అలె
అలె అలె అలె అలె అలే
నరములలో మెరుపురికెనులే
తనువంతా వెన్నెలాయెనులే
చందురిని నువ్వు తాకగనే
తారకలా నే చెదిరితినే
మనసున మొలకే మొలిచెను
అది కరువై తలనే దాటెలే
అలె అలె అలె అలె
అలె అలె అలె అలె అలె
అలె అలె అలె అలె అలే
నే చలనము లేని కొలనుని
ఒక కప్ప దూకగా ఎండితిని
ప్రేమను చెప్పిన క్షణమే
అది దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే ఓ
ప్రేమను చెప్పిన క్షణమే
అది దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే ఓ
ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ల చివర పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను
అలె అలె అలె అలె
అలె అలె అలె అలె
అలె అలె అలె అలే
అలె అలె అలె అలె
అలె అలె అలె అలె అలె
అలె అలె అలె అలె అలే
ఇసుకంతా ఇక చక్కెరయా
కడలంతా మరి మంచినీరా
తీరమంతా నీ కాలి గుర్తులా
అలలన్నీ నీ చిరునవ్వులా
కాగితం నాపై ఎగరగా
అది కవితల పుస్తకమాయెనులే
అలె అలె అలె అలె
అలె అలె అలె అలె అలే
హరివిల్లు తగులుతూ ఎగరగా
ఈ కాకి కూడా నెమలిగా మారెనులే
ప్రేమను చెప్పిన క్షణమే
అది దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే ఓ
ప్రేమను చెప్పిన క్షణమే
అది దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే ఓ
ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ల చివర పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను
అలె అలె అలె అలె
అలె అలె అలె అలె
అలె అలె అలె అలే
అలె అలె అలె అలె
అలె అలె అలె అలె అలె
అలె అలె అలె అలె అలే
(ప్రేమను చెప్పిన క్షణమే)
(అది దేవుని కన్న క్షణమే)
(గాలై ఎగిరెను మనసే ఓ)
Written by: A. M. Ratnam, A. R. Rahman, Kabilan, Siva Ganesh
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...