Video musicale
Video musicale
Crediti
PERFORMING ARTISTS
Tippu
Performer
Shalini Singh
Performer
Asin
Actor
COMPOSITION & LYRICS
Harris Jayaraj
Composer
Kula Sekhar
Songwriter
Testi
చెలిమను పరిమళం మనసుకి తొలివరం
బతుకున అతిశయం వలపను చినుకులే
ఇరువురి పరిచయం తెలియని పరవశం
తొలి తొలి అనుభవం
పరువపు పరుగులే
నన్నే నన్నే చూస్తూ
నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే
సోకుల గాలం వేస్తూ
నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే
నీకో నిజమే చెప్పనా
నీకో నిజమే చెప్పనా
నా మదిలో మాటే చెప్పనా
ఎదలో ఏదో తుంటరి థిల్లానా
నాలో ఏదో అల్లరి
అది నిన్న మొన్న లేనిది
మరి ప్రేమో ఏమో
ఒకటే హైరానా హా
వహువహా వహువహా
ఏమిటంటారో ఈ మాయనీ
వహువహా వహువహా
ఎవరినడగాలో ప్రేమేనా అని
నన్నే నన్నే చూస్తూ
నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే
సోకుల గాలం వేస్తూ
నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే
ఇదివరకెరగని స్వరములు పలికెను
పగడపు జిలుగుల పెదాల వీణా
బిడియములెరగని గడసరి సొగసుకు
తమకము లెగసెను నరాలలోన హా లోనా
ఏమైందో ఏమిటో ప్రేమైందో ఏమిటో
నా వాటం మొత్తం ఎంతో మారిందీ
ఈ మైకం ఏమిటో ఈ తాపం ఏమిటో
నా ప్రాయం మాత్రం నిన్నే కోరిందీ
వహువ వహువహు వాహు వాహు
నన్నే నన్నే మార్చి
నీ మాటల్తో ఏమార్చి
ప్రేమించే ధైర్యం నాలో పెంచావోయ్
కన్ను కన్ను చేర్చి
నా కల్లోకే నువ్వొచ్చి
ఏకంగా బరిలోకే దించావోయ్
చెలిమను పరిమళం మనసుకి తొలివరం
బతుకున అతిశయం వలపను చినుకులే
ఇరువురి పరిచయం తెలియని పరవశం
తొలి తొలి అనుభవం పరువపు పరుగులే
మనసున అలజడి వలపని తెలిపిన
జిలిబిలి పలుకుల చలాకి మైనా
కలలను నిజముగ ఎదురుగ నిలిపిన
వరముగ దొరికిన వయ్యారిజాణ ఆ జాణ
ఈ లోకం కొత్తగా ఉందయ్యో బొత్తిగా
భూగోళం కూడా నేడే పుట్టిందీ
నీ వల్లే ఇంతగా మారాలే వింతగా
నువ్వంటే నాకు పిచ్చే పట్టిందీ
లలలా లాలల్లాల లాలల్లాల
నన్నే నన్నే చూస్తూ
నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే
Tell me now tell me now, my dear
సోకుల గాలం వేస్తూ
నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే
నీకో నిజమే చెప్పనా
నా మదిలో మాటే చెప్పనా
ఎదలో ఏదో తుంటరి థిల్లానా
నాలో ఎదో అల్లరి
అది నిన్న మొన్న లేనిది
మరి ప్రేమో ఏమో
ఒకటే హైరానా హా
వహువహా వహువహా
ఏమిటంటారో ఈ మాయనీ
వహువహా వహువహా
ఎవరినడగాలో ప్రేమేనా అనీ
ప్రేమేనా అనీ ప్రేమేనా అనీ
ప్రేమేనా అనీ
Written by: Harris Jayaraj, Kula Sekhar


