Testi

::: పల్లవి::: అందం నీపేరా ఆనందం నీ ఊరా నండూ రి నాయికి వా శృంగార దేవత వా నిన్ను ప్రేమించ నె ఓ మైనా అందం నీపేరా ఆనందం నీ ఊరా రావా వొడి చేర ప్రేమించ మనసారా ::: చరణం::: ఒక్కమాట తో,. కోటి జన్మలు... ఒక్కమాట తో కోటి జన్మలు అలరించును ప్రేమ ఒక్క చూపు తో వేయి వీణలు పలికించును ప్రేమ వెచ్చ వెచ్చ ని అహో వయ్యార మంతా కాను కివ్వన ప్రియ ప్రియా. గుండే లోపలే అహో గుడిని కట్టి దాచుకొందున చెలీ... కలబోసే యాళ్లే పరువమిల అందం నీపేరా ఆనందం నీ ఊరా Music... ::: చరణం::: పాల బుగ్గ పై... ప్రేమ సంతకం. పాలబుగ్గ పై ప్రేమ సంతకమ్ చెయ్ మందే ఆశా... కన్నె వయసుకి మోక్ష మెప్పుడే. అన్నది న శ్వాస. ముద్దు ముద్దుకి చెలీ పరవశించి ఆడుకున్నదే నరం నరం. శ్వాస వేణువై సక అడక్కమంటు ఆవహించిన నిజమ్... చవి చూపించెయ్ వా పరమ సుఖం హాయ్. ::: పల్లవి::: అందం నీపేరా ఆనందం నీ ఊరా వయసే పదహారా నీ వలపే జలధార నండూ రి నాయికి వా శృంగార వీరుడి వా నిన్ను ప్రేమించ నె ఓ మైనా...
Writer(s): Bhuvana Chandra, Mani Sharma Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out