ミュージックビデオ
ミュージックビデオ
クレジット
PERFORMING ARTISTS
Sooraj Santhosh
Lead Vocals
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Composer
Chandrabose
Songwriter
歌詞
హ్మ్ నిదరోని తురుపు కోసం సూరిడే మళ్లీ రాదా
హ్మ్ జతలేని తరలకోసం జాబిల్లే మళ్లీ రాదా
హ్మ్ అడుగేయని తీరం కోసం అలలైనా మళ్లీ రావా
అడుగుతున్న నిన్నే మళ్లీ ప్రేమించేయవా
Ah-ah love me again
Ah-ah love me again
Ah-ah love me again oh yeah
Ah-ah love me again baby yeah
ఓ కలలైన కన్నెలైన కన్నులలో మళ్లీ రావా
గుబులైన సంబరమయ్యిన గుండెల్లో మళ్లీ రాద
మళ్లీ చూసేవు మళ్లీ నవ్వేవు
నిన్నా మొన్నా చేసిందే మళ్లీ మళ్లీ చేసేవు
చూపిన కోపాన్నే మళ్లీ నాపై చూపేవ్వు
మళ్లీ నన్నే ప్రేమించ రాలేదా
Ah-ah love me again, love me again
Ah-ah love me again oh
మనసారా బతిమాలనే మన్నించావే నను తొలిసారి
పొరపాటే జరగదులేవే ప్రేమించావే రెండో సరి
మళ్లీ వస్తాను మళ్లీ చూస్తాను
మళ్లీ నీకే పరిచయము అవుతాను
మళ్లీ నా మనసు నీకందిస్తాను
అలవోకగా నన్ను ప్రేమించవా
Ah-ah love me again, love me again
Ah-ah love me again oh
Ah-ah love me again baby
Ah-ah love me again oh-oh
Written by: Chandrabose, Devi Sri Prasad


