クレジット
PERFORMING ARTISTS
Nagarjuna Akkineni
Performer
COMPOSITION & LYRICS
Roshan Salur
Composer
Anantha Sriram
Songwriter
歌詞
కొత్త కొత్త బాష, బాష, బాష
కొత్త ప్రేమ బాష, బాష, బాష
నీకు నాకు మధ్య
అక్షరాలు లేవు, లేవు, లేవు
Dictionaryలు లేవు, లేవు, లేవు
Grammarఅయినా లేదే
నీ నా కన్నుల్లోనా
నీ నా నవ్వుల్లోనా
మౌనం మోగించే బాషా
Let me let me say
M U miss you
K U kiss you
L U love you
హే I Love You
M U miss you
K U kiss you
L U love you
I love you, baby (Love you, baby)
పిచ్చి పిచ్చి బాషా, బాష, బాష
అచ్చమైన బాషా, బాష, బాష
అచ్చు వేయలేమే
ఆశలెన్ని ఉన్న కోరికెంతో ఉన్న
చేరి వెయ్యగలదే
నీ నా నీడల్లోన
నీ నా శ్వాసల్లోన
నిండే నింగైనా భాష, భాష, భాష
Let me let me say
T U touch you
H U hug you
L U love you
హే I love you
T U touch you
H U hug you
L U love you
హే darling I love you
కొత్త కొత్త భాష, భాష
కొత్త ప్రేమ భాష, భాష
కొత్త కొత్త భాష, భాష
కొత్త ప్రేమ భాష, భాష
నీకు నాకు మధ్య
Written by: Anantha Sriram, Roshan Salur