クレジット

PERFORMING ARTISTS
Ghantasala
Ghantasala
Lead Vocals
Vijayakumar
Vijayakumar
Performer
Vidhya Suresh
Vidhya Suresh
Performer
COMPOSITION & LYRICS
S. P. Kodandapani
S. P. Kodandapani
Composer

歌詞

నీలో ఏముందో ఏమో
మనసు నిన్నే వలచింది సొగసులన్ని కోరింది
నీలో ఏముందో ఏమో
మనసు నిన్నే వలచింది సొగసులన్ని ఇమ్మంది
నీ కాటుక కన్నులలో చీకటి గుసగుసలు
ఆ ఆ
నీ కమ్మని నవ్వులలో వెన్నెల మిసమిసలు
ఆ ఆ
నీ కాటుక కన్నులలో చీకటి గుసగుసలు
నీ కమ్మని నవ్వులలో వెన్నెల మిసమిసలు
నీ ఎదలో పూల పొదలే పూచి మధువులు చిందాయి
నీ ఎదలో పూల పొదలే పూచి మధువులు చిందాయి
నా మమతలు పెంచాయి
నీలో ఏముందో ఏమో
మనసు నిన్నే వలచింది సొగసులన్ని ఇమ్మంది
నీ అల్లరి చూపులకే ఒళ్లంతా గిలిగింతా
మ్మ్
నీ తుంటరి చేష్టలకే మదిలో పులకింత
ఉహు
నీ అల్లరి చూపులకే ఒళ్ళంతా గిలిగింత
నీ తుంటరి చేష్టలకే మదిలో పులకింత
నీ వంపులలోన సొంపులలోన వలుకును వయ్యారం
నీ వంపులలోన సొంపులలోన వలుకును వయ్యారం
అది వలపుల జలపాతం
నీలో ఏముందో ఏమో
మనసు నిన్నే వలచింది సొగసులన్ని కోరింది
నీ పరువం చూడనిచో పొద్దే పోదుకదా
ఓహో
నీ పలుకులు వినకుంటే నిదురే రాదు కదా
ఆహ
నీ పరువం చూడనిచో పొద్దే పోదుకదా
నీ పలుకులు వినకుంటే నిదురే రాదు కదా
నీ సరసన లేని నిమిషం కూడ ఏదో వెలితి సుమా
నీ సరసన లేని నిముషం కూడ ఏదో వెలితి సుమా
ఇక నీవే నేను సుమా
ఇక నీవే నేను సుమా
నీలో ఏముందో ఏమో
మనసు నిన్నే వలచింది సొగసులన్ని కోరింది
నీలో ఏముందో ఏమో
మనసు నిన్నే వలచింది సొగసులన్ని ఇమ్మంది
Written by: C. Narayana Reddy, Kosaraju, S. P. Kodandapani
instagramSharePathic_arrow_out

Loading...