ミュージックビデオ
ミュージックビデオ
クレジット
PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
Performer
COMPOSITION & LYRICS
K. V. Mahadevan
Composer
Veturi Sundararama Murthy
Songwriter
歌詞
అయితే అది నిజమైతే అదే నిజమైతే
లల లల లల లల లల లాలా
అయితే అది నిజమైతే అదే నిజమైతే
ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే
అది పువ్వుల నవ్వుల పున్నమి
వెన్నెల గూడైతే
ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే
అది పువ్వుల నవ్వుల పున్నమి
వెన్నెల గూడైతే
అయితే అది నిజమైతే అదే నిజమైతే
నింగిలోని చంద్రుడికి నీటిలోని కలువకి
దూరభారమెంతైనా రాయబారి నేనున్నా
ఆ ఆ
నింగిలోని చంద్రుడికి నీటిలోని కలువకి
దూరభారమెంతైనా రాయబారి నేనున్నా
చందమామ అవునంటే వెన్నెలగా
కలువ భామ అది వింటే పున్నమిగా
ఆ... ఆ... ఊహూ ఊహూ
ఆ చందమామ అవునంటే వెన్నెలగా
కలువ భామ అది వింటే పున్నమిగా
నా ఆశలు ఎగసి ఎగసి తారలతో కలిసి
తలంబ్రాలుగా కురిసే వేళా చేరువైతే
అయితే అది నిజమైతే అదే నిజమైతే
లల లల లల లల లల లాలా
అయితే అది నిజమైతే అదే నిజమైతే
లలా లాలాల లాల లాలాల లాల లాలాల
రెమ్మ చాటు రాచిలక కొమ్మ దాటి గోరింక
చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే
రెమ్మ చాటు రాచిలక కొమ్మ దాటి గోరింక
చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే
ఆకసాన అరుధంతీ నక్షత్రం తెలిపిందీ
ఇదేననీ సుముహూర్తం
ఆ... ఆ... ఉ ఉ
ఆ ఆకసాన అరుధంతీ నక్షత్రం తెలిపిందీ
ఇదేననీ సుముహూర్తం
మనసిచ్చిన మలిసంధ్యలు కుంకుమలై కురిసీ
నుదుట తిలకమై మెరిసే వేళా చేరువైతే
అయితే అది నిజమైతే అదే నిజమైతే
లల లల లల లల లల లాలా
లల లల లల లల లల లాలా
లల లల లల లల లల లాలా
Written by: K. V. Mahadevan, Veturi Sundararama Murthy


