ミュージックビデオ
ミュージックビデオ
クレジット
PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
Performer
Anuradha Sharma
Performer
COMPOSITION & LYRICS
Hamsalekha
Composer
Bhuvanachandra
Songwriter
歌詞
ఆ హ హ హ, రుద్రా వీరాభద్రా
కైలాసానా నీకు సుభిక్షిం సుభిక్షిం
నిన్ను నమ్మిన భక్తులకి దుర్బిక్షిం దుర్బిక్షిం
భిక్షం
రుద్రా ఏయ్ వీరాభద్ర ఈ నమ్మనివాడి చేత చిక్కితే నిన్ను
చిత్ర చిత్ర చిత్ర చిత్ర చిత్ర చిత్ర చిత్ర రుద్రా చిత్ర చిత్ర చిత్ర చిత్ర
చిత్ర చిత్ర చిత్ర చిత్ర చిత్ర చిత్ర చిత్ర రుద్రా చిత్ర చిత్ర చిత్ర చిత్ర
ఓహో గరళకంఠ నీమాటంటె ఒళ్ళు మంట
కన్నోళ్ళే లేరంటా యట్టపుట్టావో చెప్పమంట
ఓహో గరళకంఠ నీమాటంటె ఒళ్ళు మంట
కన్నోళ్ళే లేరంటా యట్టపుట్టావో చెప్పమంట
దోంగశివా
భంగశివా
ద్రుష్టశివా భ్రష్టశివా
(దోంగశివా దోంగశివా
భంగశివా భంగశివా
ద్రుష్టశివా ద్రుష్టశివా భ్రష్టశివా)
హే ఈశ్వరా సర్వా లోకేశ్వరా
గంగధరా గౌరివరా శ్రీమంజునాధ నమెః
ఓహో గరళకంఠ నీమాటంటె ఒళ్ళు మంట
కన్నోళ్ళే లేరంటా యట్టపుట్టావో చెప్పమంట
ఓయ్ తన్నానన్నానన్నన్న తన్నానన్నాన తన్నానన్నాన
ఓహో నుదుటే ఉన్నడంటా ధగ ధగ మండే ఒక కన్ను
ఈడ మగువ బతుకోవుతోంది మంన్ను
హే, లయకారా జననం మరణం నీకోక ఆటా లీలా లోలా లోలా
ఓహో భుతనాధా నీ చేతా ఏందుకంటా ఇంతా బారు తిరుశుాళం నిన్ను నమ్మినోడికి పోకాలం
హే త్రిగుణేశ త్రికాల కారకమే ఆ శూలం చూస్తే ధన్యం ధన్యం
బిల్వాపత్రమంటే మోజు నీకు రుద్రా
అందులోనే పెట్టి ముంచుతాను రా రా రుద్రా
తిరుపమెట్టీ తిరిగేటోడా కాటీ రుద్రా
నీదిీ యోగమసలె కానేకాదు దోంగ నిద్రా
యోగేశ్వరా సర్వలోకేశ్వరా
సాకారుడా నిరాకారుడా శ్రీమంజునాధ నమో
ఓహో గరళకంఠ నీమాటంటె ఒళ్ళు మంట
కన్నోళ్ళే లేరంటా యట్టపుట్టావో చెప్పమంట
సకలం శ్వాహ చేస్తావు గుర్రుకొట్టి కాట్లో తోంగుతావు నువ్వు నిద్రా లేచేదేనాడు
హే చిత్రుప నువ్వే నిద్దుర లేచిన వేలా అంతమే అనంతం
శవగణ భుతగణ వసానలతో కులికేతోడ నీతో పార్వతెట్ట ఉంటదో
గంగ ఏంతోమోతుకుంటు తెర్లుతుంటదో
హే నీలీకంఠా హాాలహలమును బ్రోవెదవయ్యా తియ్యగా అమృతం
సుచి రుచి వుంన్నా చోటా వుండవంటా
నీకు పచ్చిమద్య మాంసాలంటే ఇష్టమంట
గణ గణ గంట కొడితె వస్తావంట ఇటు రా నిన్ను విరిచి నంచుకుంటా
ఓహో గరళకంఠ నీమాటంటె ఒళ్ళు మంట
కన్నోళ్ళే లేరంటా యట్టపుట్టావో చెప్పమంట
దోంగశివా
భంగశివా
ద్రుష్టశివా
భ్రష్టశివా
(దోంగశివా దోంగశివా
భంగశివా భంగశివా
ద్రుష్టశివా ద్రుష్టశివా భ్రష్టశివా)
హే ఈశ్వరా (ఓహో గరళకంఠ నీమాటంటె ఒళ్ళు మంట)
సర్వా లోకేశ్వరా (కన్నోళ్ళే లేరంటా యట్టపుట్టావో చెప్పమంట)
హే ఈశ్వరా (ఓహో గరళకంఠ నీమాటంటె ఒళ్ళు మంట)
సర్వా లోకేశ్వరా (కన్నోళ్ళే లేరంటా యట్టపుట్టావో చెప్పమంట)
Written by: Bhuvana Chandra, Bhuvanachandra, Hamsalekha


