クレジット

PERFORMING ARTISTS
Haricharan
Haricharan
Performer
D. Imman
D. Imman
Performer
Jayam Ravi
Jayam Ravi
Actor
Nivetha Pethuraj
Nivetha Pethuraj
Actor
Shakti Soundar Rajan
Shakti Soundar Rajan
Conductor
COMPOSITION & LYRICS
D. Imman
D. Imman
Composer
Vennelakanti
Vennelakanti
Lyrics
PRODUCTION & ENGINEERING
V. Hitesh Jhabak
V. Hitesh Jhabak
Producer
Nemichand Jhabak
Nemichand Jhabak
Producer

歌詞

కన్నయ్యా
కన్నయ్యా
కన్నయ్యా
కన్నయ్యా
పసివాడ్నయ్యా నీకై పరుగే నేర్చా నీకై
పగలే తెచ్చా వెన్నెలనే
మల్లిగ విరిసా నీకై ఝల్లుగా కురిసా నీకై
మంచుగ మార్చా వేసవినే
హరివిల్లును బైకుగ మార్చేసి తిరిగేద్దాం
జాబిల్లిని మైకుగ చేసేసి పాడేద్దాం
పాడేద్దాం
కన్నయ్యా
నా హృదయం నువ్వేరా
కన్నయ్యా
నా ఉదయం నువ్వేరా
కన్నయ్యా
నా లోకం నువ్వేరా
కన్నయ్యా
నా ప్రాణం నువ్వేరా
కన్నయ్యా
కన్నయ్యా
మింటిని మెరుపులు అన్నీ నీ కన్నుల్లో దాస్తా
కంటికి రెప్పగ నిన్నే కాస్తా
లోకమే ఏకం కాని గెలుపే నాదిగ చేస్తా
ఓడుతూ గెలుపే నీకే ఇస్తా
సూర్యుని పూలబంతిలా చేసి ఆటే ఆడేయ్
చుక్కల మల్లె తోటలో విరుల సిరులే తోడెయ్
నీ అల్లరి చిల్లరి పల్లవులన్నీ వెల్లువ కావాలి
కన్నయ్యా
నా హృదయం నువ్వేరా
కన్నయ్యా
నా ఉదయం నువ్వేరా
కన్నయ్యా
నా లోకం నువ్వేరా
కన్నయ్యా
నా ప్రాణం నువ్వేరా
ఆటలు నేర్చా నీకై పాటలు నేర్చా నీకై
నువ్వే బతుకై ఉన్నానే
గువ్వై ఎగిరా నీకై మువ్వై మోగా నీకై
కమ్మని కలలే కన్నానే
అందమైన ఆనందాలన్నీ కొనసాగాలీ
గుండెపూల ఊయల చేసాలే నువ్వు ఊగాలి
ఊగాలి
కన్నయ్యా
నా హృదయం నువ్వేరా
కన్నయ్యా
నా ఉదయం నువ్వేరా
కన్నయ్యా
నా లోకం నువ్వేరా
కన్నయ్యా
నా ప్రాణం నువ్వేరా
(కన్నయ్యా కన్నయ్యా)
(కన్నయ్యా కన్నయ్యా)
(కన్నయ్యా కన్నయ్యా)
Written by: D. Imman, Vennelakanti
instagramSharePathic_arrow_out

Loading...