クレジット

PERFORMING ARTISTS
Ghantasala
Ghantasala
Lead Vocals
Jikki
Jikki
Performer
COMPOSITION & LYRICS
Pendyala Nageswara Rao
Pendyala Nageswara Rao
Composer
Samudrala Sr.
Samudrala Sr.
Songwriter

歌詞

ఓ చిగురాకులలో చిలకమ్మా
చిన్నమాట వినరావమ్మా
ఓ మరుమల్లెలలో మావయ్యా
మంచిమాట సెలవీవయ్యా
పున్నమి వెన్నెల గిలిగింతలకు
పూచిన మల్లెల మురిపాలు
నీ చిరునవ్వుకు సరికావమ్మా 'ఓ
ఓ చిగురాకులలో చిలకమ్మా
ఎవరన్నారో ఈ మాట
వింటున్నాను నీ నోట
తెలిసీ పలికిన విలువేల 'ఆ
ఓ మరుమల్లెలలో మావయ్యా
వలచే కోమలి వయ్యారాలకు
తలచే మనసుల తియ్యదనాలకు
కలవా విలువలు సెలవియ్య 'ఓ
ఓ చిగురాకులలో చిలకమ్మా
పై మెరుగులకే భ్రమపడకయ్యా
మనసే మాయని సోగసయ్యా
గుణమే తరుగని ధనమయ్యా 'మ్
ఓ మరుమల్లెలలో మావయ్యా
మంచిమాట సెలవీవయ్యా
ఓ చిగురాకులలో చిలకమ్మా
చిన్నమాట వినరావమ్మా
Written by: Pendyala Nageswara Rao, Samudrala Sr.
instagramSharePathic_arrow_out

Loading...