クレジット
PERFORMING ARTISTS
Vijay Prakash
Playback Singer
Devan Ekambaram
Playback Singer
D. Burn
Playback Singer
Harris Jayaraj
Music Director
Genelia D Souza
Actor
COMPOSITION & LYRICS
Harris Jayaraj
Composer
Ramajogayya Sastry
Lyrics
歌詞
Hello, రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
Hello, రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
నా మనసిది
ఓ ప్రేమనది
నా గుండె తడి
నీపై వెల్లువై పొంగినది
Hello, రమ్మంటే
Hello, రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
Twenty four carat lovely ప్రేమ
Twenty four seven నీ పై కురిపిస్తున్నా
ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా
Every second నీకై పడి చస్తున్నా
ఏడు రంగులుగా సులువుగా
ఏడు రంగులుగా సులువుగా విడి మరి పోని తెల్ల తెల్లనైన మనసిది
ఎన్నో కలలుగ విరిసిన పువ్వుల ఋతువై నీ కొరకే చూస్తున్నది
నువ్వంటే ఇష్టం అంటోంది
సరేలేమంటూ బదులిస్తే తప్పేముంది
Hello, రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
(To be to be to be to be like that
To be to be to be to be like this
To be to be to be to be like that
To be to be to be this)
అందమైన కలలు చూస్తు ఉన్నా
అందులోన నేను నీతో ఉన్నా
అందుకోసమే నీ ఆనందాన
ఈ క్షణాన్ని నీకే సొంతం అన్నా
ఇది మనసుకు మాత్రమే తెలిసే feeling
కావాలంటే చదువుకో మనసుతో
గంగలాంటి నా ప్రేమ ఇది జీవనది darling
చేతులారా గుండెలో నింపుకో
సరే నువ్వెంత వద్దన్నా ప్రేమగా పెరిగిపోతున్నా ప్రేమలోన
Hello
(Hello, hello)
Hello, రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా (నే పోదమ్మా)
ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
నా మనసిది
ఓ ప్రేమనది
నా గుండె తడి
నీపై వెల్లువై పొంగినది
Hello, రమ్మంటే వచ్చేసిందా
పొ పొ పొమ్మంటు నువ్వంటే
Hello, రమ్మంటే వచ్చేసిందా
పొ పొ పొమ్మంటు నువ్వంటే
Written by: Harris Jayaraj, Ramajogayya Sastry