歌詞

చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము ఎందుకు నీకీ కలవరము ఉల్లాసముగా నేనూహించిన అందమే నీలో చిందెనులే చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ పరవశము ఎందుకు నీకీ పరవశము ఏకాంతములో ఆనందించిన నా కలలే నిజమాయెనులే చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ పరవశము ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే... ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే చెలువములన్నీ చిత్ర రచనలే... చెలువములన్నీ చిత్ర రచనలే చలనములోహో నాట్యములే చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము శరముల వలెనే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే... శరముల వలెనే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే ఉద్యానమున వీర విహారమే... ఉద్యానమున వీర విహారమే చెలి కదా ఒహో శౌర్యములే చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ పరవశము ఎందుకు నీకీ కలవరము
Writer(s): N/a Ghantasala, Pingali Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out