ミュージックビデオ

特集

クレジット

PERFORMING ARTISTS
Yazin Nizar
Yazin Nizar
Performer
Phani Kalyan
Phani Kalyan
Performer
COMPOSITION & LYRICS
Phani Kalyan
Phani Kalyan
Composer
Sreejo
Sreejo
Songwriter

歌詞

నీవే తొలి ప్రణయము నీవే తెలి మనసున నీవే ప్రేమ ఝల్లువే నీవే నీవే కలలు మొదలు నీవల్లే మనసు కడలి అలలు నీవల్లే కనులు తడుపు నీవే కలత చెరుపు నీవే చివరి మలుపు నీవే నీవే ఎటు కదిలిన నీవే నను వదిలిన నీవే ఎదో మాయవే ప్రేమే మది వెతికిన నీడే మనసగిడిన తోడే నా జీవమే నిలువనీదు క్షణమైనా వదలనన్న నీ ధ్యాస కలహమైన సుఖమల్లే మారుతున్న సంబరం ఒకరికొకరు ఎదురైతే నిమిషమైన యుగమేగా ఒక్కోసారి కనుమరుగై ఆపకింక ఊపిరి నీవే గచిడిన కథ నీవే నడిపిన విధి నీవే నా ప్రాణమే పాదం వెతికిన ప్రతి తీరం తెలిపిన శశి దీపం నీ స్నేహమే నీ జతే విడిచే ఊహ నే తాళనులే వేరొక జగమే నేనిక ఎరుగనులే గుండెలోని లయ నీవే నాట్యమాడు శ్రుతి నేనే నువ్వు నేను మనమైతే అదో కావ్యమే నీవే నను గెలిచిన సైన్యం నను వెతికిన గమ్యం నీవే నా వరం ప్రేమే తొలి కదలికలోనే మనసులు ముడివేసే ఇదో సాగరం
Writer(s): Phani Kalyan, Sreejo Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out